• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  భజార్ భామ భలే ఉందే

భజార్ భామ భలే ఉందే

By - Tupaki Desk
Update: 2017-08-09 04:09 GMT
ప్రస్తుత రోజుల్లో సినిమాల్లోకి  కష్టపడి వచ్చేవారి కన్న ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చేవారే ఎక్కువ మంది ఉన్నారు. ప్రతి సినిమా  ఇండస్ట్రీలో ఎవరో ఒకరు స్టార్ హీరో ఫ్యామిలి కి సంబందించిన వారు హీరోలుగా వస్తుండడం చూస్తూనే ఉన్నాం.. అంతే కాకుండా వారితో సమానంగా లేడీస్ కూడా హీరోయిన్లుగా సినిమాల్లోకి వచ్చి వారి టాలెంట్ ని చూపిస్తున్నారు.

అలాంటి వారిలో సోనమ్ కపూర్ ఒకరు. కపూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ హీరోయిన్ ప్రస్తుతం బాలీవుడ్ లో తనకంటూ.. ఓ స్థానాన్ని ఏర్పరచుకుంది.. తండ్రి అనిల్ కపూర్ పేరుని నిలబెడుతూ తనదైన శైలిలో సినిమాలు తీస్తూ.. అప్పుడప్పుడు నేషనల్ లెవెల్ మ్యాగజైన్ వంటి వాటికి కూడా ఫొటోలకు పొజిస్తుంది. అయితే సోనమ్ కపూర్ రీసెంట్ గా  " హార్పర్స్ బజార్ బ్రైడ్" అనే మ్యాగజైన్ లో కొత్త తరహా డ్రెస్ లను ధరించి అందరిని ఆకట్టుకుంటుంది.. ప్రస్తుత రోజుల్లో  పెళ్లి అనంతరం వదువులు వేసుకుంటున్న కొన్ని తరహా డ్రెస్ లు బాగా పాపులర్ అవుతున్నాయి.. ఆ తరహా  డ్రెస్ లో సోనమ్ ఇచ్చిన ఫోటోషూట్ ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆ డ్రెస్సెస్ లో ఈ భామ చాలా అందంగా ఉందని మ్యాగజైన్ పై  నెటిజన్లు  ఆసక్తిని చూపిస్తున్నారట.

ఇక సినిమాల విషయానికి వస్తే గత ఏడాది  "నీర్జా''  సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సోనమ్ ఈ సవత్సరం ఒక్క సినిమాతో రాలేదు. ఇక రాదు కూడా ఎందుకంటే ప్రస్తుతం ఆమె నటిస్తున్న రెండు సినిమాలు వచ్చే ఏడాదిలో  రిలీజ్ అవుతున్నాయి.. ఒకటి సంజయ్ దత్ బయో పిక్ కాగా మరోకటి అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న "పద్మన్" అనే సినిమా. సోనమ్ కపూర్ ప్రస్తుతం ఈ రెండు సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉంది.
Tags:    
  • Sonam Kapoor 
  • Harper Bazaar Bride 

Similar News

రాధికా ఆప్టే కామెంట్స్.. సినిమా ఒప్పుకునే ముందు తెలియదా?

2026-11-03 04:18 GMT

Bigg Boss Telugu 10: రోహిత్ రీ-ఎంట్రీపై పెరుగుతున్న ఊహాగానాలు!

2026-11-03 04:12 GMT

తెలుగు సినిమా మరిచిపోయిన మ్యాజిక్ ఇదే.. ఒక్క హిట్ పడితే ఇక మనదే రాజ్యం!

2026-11-03 00:30 GMT

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

Copyright @2026

Powered by Blink CMS