క్యూట్ 'పెట్స్' మధ్యలో క్యూట్ సితార.. పిక్స్ వైరల్!
ఇండస్ట్రీలో సెలబ్రిటీ కిడ్స్ చేసే అల్లరి మాములుగా ఉండదు. ఎల్లప్పుడూ పేరెంట్స్ లాగే హుషారుగా సోషల్ మీడియాలో కూడా సందడి చేస్తుంటారు. నిజానికి సెలబ్రిటీ కిడ్స్ చేసే చిలిపి పనులు కేవలం ఇంటివరకే పరిమితం అవుతాయని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇది టెక్నాలజీ కాలం. ఇప్పుడు ఏదైనా ఇట్టే సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతుంది. అలాగే సెలబ్రిటీ కిడ్స్ చేసేవి కూడా సోషల్ మీడియాలో హంగామా చేస్తుంటాయి. అలాంటి ఎనర్జిటిక్ కిడ్స్ లో ఒకరు ఘట్టమనేని సితార. సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురిగా ప్రపంచానికి పరిచయమైన సితార.. తల్లి నమ్రత శిరోద్కర్ చలవతో సోషల్ మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా సుపరిచితం అయింది.
అయితే సితార గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె చేసే అల్లరి గురించి అందరికి తెలిసిందే. ఎల్లప్పుడూ ఎంతో హుషారుగా ఉంటూ సరదాగా కనిపిస్తుంది సితూ పాప. నిజానికి సోషల్ మీడియాలో సితారకు విపరీతమైన క్రేజ్, ఫాలోయింగ్ ఉంది. ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ క్రేజ్ టాప్ అయితే.. పిల్లల విషయానికి వస్తే.. సితార క్రేజ్ టాప్ లో ఉంటుంది. ఎందుకంటే మాటలతోనే బూరెలు వండేసే రకం సితూపాప. ఖాళీగా ఉండకుండా అలా గలగల మాట్లాడుతూనే ఉంటుందట. ఎల్లప్పుడూ తండ్రితో అల్లరి చేస్తూ ఉండే సితూ.. తాజాగా తన పెట్స్ తో దిగిన పిక్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. తన పెట్ డాగ్స్ పేర్లు నోబు అండ్ ఫ్లూటో అని చెప్పుకొచ్చింది సితార. ఫోటోలలో పెట్స్ మధ్య ఎంతో ముద్దుగా క్యూట్ గా కనిపిస్తుంది సితార. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.