• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వీడియో : ప్రియుడితో శృతి...

వీడియో : ప్రియుడితో శృతి హాసన్‌... ఎప్పటికి ఇలాగే..!

By - Tupaki Desk
Update: 2022-09-21 11:44 GMT
సౌత్ తో పాటు బాలీవుడ్‌ లో కూడా వరుసగా ప్రాజెక్ట్‌ లు చేస్తున్న ముద్దుగుమ్మ శృతి హాసన్ ప్రస్తుతం శాంతాను హజారికా తో రిలేషన్ లో ఉన్న విషయం అందరికి తెల్సిందే. వీరిద్దరు గత కొన్నాళ్లుగా సహజీవనం సాగిస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. యూనివర్శిల్ స్టార్‌ కమల్  హాసన్ నట వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు అతి తక్కువ సమయం లోనే తన సొంత ఇమేజ్ ను క్రియేట్‌ చేసుకుంది.

తన సినీ జీవితంలో ఎంత బిజీగా ఉన్నా కూడా వ్యక్తిగత జీవితంను ఫుల్‌ గా ఆస్వాదిస్తూ ఉంటుంది. గతంలో బ్రేకప్ అయిన శృతి హాసన్ కొంత కాలం సింగిల్‌ గా ఉంది.

ఆ తర్వాత శాంతాను హజారికా తో ప్రేమలో పడింది. అతడు ఒక ఫేమస్ ఆర్టిస్ట్‌.. అతడి ఆర్ట్‌ నచ్చడంతో పాటు అతడి వ్యక్తిత్వం నచ్చడంతో శృతి హాసన్‌ అతడితో ప్రేమలో పడింది.

తాజాగా శృతి హాసన్ ఈ వీడియో ను షేర్‌ చేసిన ఎప్పటికి నీతో కలిసి ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అన్నట్లుగా కామెంట్ పెట్టింది. సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

వీరిద్దరి రొమాంటిక్ వీడియోలు గతంలో కూడా చాలానే వచ్చాయి. అయితే ఈ వీడియో కు ఎప్పటికి ఇలాగే ఉండాలి అన్నట్లుగా శృతి కామెంట్‌ పెట్టడం మరింతగా చర్చనీయాంశంగా మారింది.

గత కొంత కాలంగా వీరిద్దరు కలిసి ఉంటున్నట్లుగా వారు షేర్ చేస్తున్న ఫోటోలు మరియు వీడియోలను చూస్తూ ఉంటే అర్థం అవుతోంది. ఇక శృతి హాసన్ ప్రస్తుతం హీరోయిన్ గా వరుసగా సినిమాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే. బాలకృష్ణ మరియు చిరంజీవి సినిమాలతో పాటు ఇతర భాషల్లో కూడా బ్యాక్ టు బ్యాక్‌ శృతి హాసన్ సినిమాలు చేస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.



Full View
Tags:    
  • ShrutiHassan 
  • Tollywood 
  • Bollywood 
  • KamalHassanDaugheter 
  • CinemaLife 
  • Boyfriend 
  • SantanuHazarika 
  • SocialMedia 
  • BalaKrishna 
  • Prabhas 
  • MovieNews 

Similar News

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

Copyright @2026

Powered by Blink CMS