• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ విషయం ఇప్పట్లో...

ఆ విషయం ఇప్పట్లో చెప్పను..అంటున్న స్టార్ హీరోయిన్

By - Tupaki Desk
Update: 2020-06-11 10:10 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపుగా మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ గా మళ్లీ ఇండస్ట్రీలోకి గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వనున్నారు. రోజురోజుకి భారీ అంచనాలు పెరుగుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ లో మంచి విజయం సాధించిన పింక్ సినిమాకు రీమేక్ ఇది. ఈ సినిమాలో హీరోయిన్ నివేత థామస్ ప్రముఖ పాత్ర పోషిస్తుందట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్నీ పనులు పూర్తి అవుతుండగా.. పవన్ కళ్యాణ్ సరసన నటించే హీరోయిన్ ఎవరు అనేది మాత్రం ఇంకా ప్రశ్నగానే మిగిలింది. అయితే తాజాగా ఈ సినిమాలో పవన్ సరసన నటించే హీరోయిన్ శృతి హాసన్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

గబ్బర్ సింగ్ - కాటంరాయుడు సినిమాల తర్వాత శృతి పవన్ తో ఇదే హ్యాట్రిక్ మూవీ అని అభిమానులు అనుకుంటున్నారు. అయితే ఈ మధ్య శృతిహాసన్ కూడా సోషల్ మీడియాలో యాక్టీవ్ గానే ఉంటుంది. ఇక ఇటీవలే ఓ లైవ్ లో తన అభిమానులతో ముచ్చటించింది శృతి. లైవ్ లో ఓ నెటిజన్ మీరు పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తుంది.. నిజమేనా? అని అడిగాడు. ఆ ప్రశ్నకు శృతిహాసన్ స్పందించి.. 'తను ఇప్పుడప్పుడే ఈ సినిమా గురించి క్లారిటీ ఇవ్వలేను' అని' చెప్పుకొచ్చింది. అంతే ఇక నెటిజన్లు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా అసలు ఈ సినిమాలో శృతిహాసన్ ఉందా లేదా చెప్పాలంటూ.. వకీల్ సాబ్ చిత్రయూనిట్ సభ్యులకు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికైనా వకీల్ సాబ్ టీమ్ స్పందించి క్లారిటీ ఇస్తే బాగుంటుందని అడుగుతున్నారు. చూడాలి మరి చిత్రయూనిట్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తుందేమో!
Tags:    
  • Pawan Kalyan 
  • Vakeel Saab Shooting 
  • Vakeel Saab 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Tollywood News 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS