• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శృతి హాసన్‌.. పరమ చెత్త...

శృతి హాసన్‌.. పరమ చెత్త డ్రస్‌

By - Tupaki Desk
Update: 2015-07-19 12:25 GMT
ఈ మధ్యన సినిమాలకు రివ్యూలు ఉన్నట్లే హీరోయిన్లు పబ్లిక్‌ లో వేసుకునే డ్రస్సులకు కూడా రివ్యూలు ఇచ్చేస్తున్నారు. ఎన్నో ఫ్యాషన్‌ సైట్లకు ఇదే పని. ఒక హీరోయిన్‌ అలా అలా పబ్లిక్కు లోకి రాగానే.. ఆమె పెట్టుకున్న నగలు ఏ కంపెనీవి, వేసుకున్న చెప్పులు ఎక్కడ దొరుకుతాయి, డ్రస్‌ డిజైన్‌ చేసిన ఫ్యాషన్‌ డిజైనర్‌ ఎవరు.. ఇలా అనేక విషయాలు వాళ్ళు రివీల్‌ చేస్తున్నారు. ఇక డ్రస్‌ బాగోకపోతే ఇత్తడే ఇత్తడి. నిన్న శృతిహాసన్‌ శ్రీమంతుడు ఆడియో ఫంక్షన్‌ కు చాలా సెక్సీ గా రెడీ అయ్యి వచ్చిందిగా.. ఇప్పుడు ఆమె పరిస్థితి కూడా ఇలాగే ఉంది.

అసలు లైట్స్‌ వగైరా సెటప్‌లో మెరిసిపోయే ఎన్విరాన్మెంట్‌ లో శృతి హాసన్‌ ఎందుకు మెరిసిపోయే బులుగు రంగు డ్రస్‌ వేసుకొచ్చింది అంటూ చాలామంది ఫ్యాషన్‌ క్రిటిక్స్‌ ప్రశ్నించారు. గాడీ గా మెరుస్తున్న డ్రస్‌ ఒకెత్తయితే, ఆ డ్రస్‌ ముందటి భాగం సెంటర్‌లో ఏదో పిన్ను కొట్టి అతికించినట్లుంది. అంతేకాదు.. డ్రస్‌ వెనుక భాగం ఏమీ లేకుండా ఓపెన్‌ బ్యాక్‌ వేసుకొచ్చి.. దానికి కంప్లీట్‌ మిస్‌ మ్యాచ్‌ అయ్యేలా పోనీ టెయిల్‌ వేసుకోవడానికి ఫ్యాషన్‌ రివ్యూవర్లు తప్పుబట్టారు. ఇకపోతే మ్యాక్సీ డ్రస్సు అనుకుంటే సడన్‌గా డ్రస్సు లోపల ఓ నిక్కర్‌.. అమ్మడు కాలు కదిపితే చాలు ఈ మ్యాక్సీ కదిలపోయి జనాలకు విందు చేసే పిక్కల సౌందర్యం.. అదొక మిస్‌ ఫిట్‌ లా ఉంది.                        

అసలు శృతికి చాలా ఫ్యాషన్స్‌ సెన్స్‌ ఉందని అందరూ అనుకుంటుంటే.. సడన్‌గా ఈ చెత్త డ్రస్సు లో ఎందుకొచ్చినట్లు? దాదాపు క్రిటిక్స్‌ అందరూ అమ్మడిని ఏకిపారేశారు. లోకల్‌ లో ఎక్కువ సినిమాలు చేస్తున్న సమంత, తమన్నాలు ఇరగదీస్తుంటే.. బాలీవుడ్‌ లో కూడా తెగ సినిమాలు చేస్తున్న శృతి మాత్రం ఇలాంటి బిలో యావరేజ్‌ డ్రస్‌ సెన్స్‌ తో ఎలా వచ్చిందో...
Tags:    
  • Mahesh babu 
  • Shruthi Hassan 
  • Srimanthudu Movie 
  • Telugu News 

Similar News

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS