• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫొటోటాక్‌ : సాహో బ్యూటీ...

ఫొటోటాక్‌ : సాహో బ్యూటీ మరో సూపర్‌ షో

By - Tupaki Desk
Update: 2023-01-20 14:44 GMT
బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ శ్రద్దా కపూర్‌ తెలుగు ప్రేక్షకుల ముందుకు సాహో సినిమా తో వచ్చిన విషయం తెల్సిందే. ఆ తర్వాత మళ్లీ తెలుగు లో ఈమె నటించేందుకు ఆసక్తి చూపించడం లేదు. బాలీవుడ్‌ కే పూర్తిగా పరిమితం అయిన శ్రద్దా కపూర్‌ తాజాగా తూ జూతీ మైన్ మక్కార్ అనే సినిమాలో నటించింది.

రణబీర్ కపూర్‌ హీరోగా రూపొందుతున్న ఈ సినిమా యొక్క ట్రైలర్‌ ను ఈనెల 23వ తారీకున విడుదల చేయబోతున్నట్లుగా యూనిట్‌ సభ్యులు తెలియజేశారు. అందుకోసం ఈ పోస్టర్‌ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో శ్రద్దా కపూర్‌ అందాల ఆరబోతకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

ఈ మధ్య కాలంలో శ్రద్దా కపూర్‌ యొక్క పూర్తి అందాల ఆరబోత చూడలేదని.. ఈ సినిమాలో శ్రద్దా యొక్క సూపర్‌ హాట్ షో చూడబోతున్నట్లుగా అనిపిస్తుంది అంటూ ఈ పోస్టర్‌ చూస్తే అనిపిస్తుంది. తప్పకుండా అందరి అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

శ్రద్దా కపూర్‌ మరియు రణబీర్ కపూర్‌ ల జోడీకి ఉత్తరాదిన మంచి రెస్పాన్స్‌ దక్కింది. మార్చి నెలలో విడుదల కాబోతున్న ఈ సినిమా తో మరో విజయాన్ని రణబీర్ కపూర్‌ తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి. బ్రహ్మాస్త్ర సినిమా తో భారీ వసూళ్లు దక్కించుకున్న రణబీర్ కపూర్‌ కు ఈ సినిమా ఏ స్థాయి వసూళ్లను తెచ్చి పెడుతుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • ShradhaKapoor 
  • TuJhoothiMainMakkarFilm 
  • RanbirKapoor 
  • BollywoodFilmIndustry 
  • TuJhoothiMainMakkarTrailer 
  • RanbirShradhaFilm 

Similar News

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

Copyright @2026

Powered by Blink CMS