• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మహర్షికి అక్కడ బ్రేకులు

మహర్షికి అక్కడ బ్రేకులు

By - Tupaki Desk
Update: 2019-05-07 04:43 GMT
ఇంకో రెండు రోజుల్లో మహర్షి సందడి మొదలు కాబోతోంది. మహేష్ బాబు పాతికవ సినిమాగా ల్యాండ్ మార్క్ గా నిలవాలని కోరుకొని అభిమాని లేడు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే భారీ విడుదలకు రంగం సిద్ధమైపోయింది. రోజులు గంటల్లోకి వచ్చేయడంతో కౌంట్ డౌన్ తో ఫ్యాన్స్ ఉక్కిరి బిక్కిరవుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా సమాంతరంగా రిలీజ్ ని ప్లాన్ చేసుకున్న మహర్షికి అక్కడ కొన్ని చిక్కులు ఎదురవుతున్నాయి.

ప్రముఖ థియేటర్ చైన్ గా గుర్తింపు ఉన్న వెట్రి సినిమా యాజమాన్యం మహర్షిని వేసేందుకు సుముఖంగా లేదట. బయ్యర్ కు తమకు మధ్య షేరింగ్ పెర్సెన్టేజ్ గురించి అండర్ స్టాండింగ్  కుదరకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెబుతున్నారు. ఇదే బాటలో మరో సంస్థ జికే సినిమాస్ కూడా ఉన్నట్టు టాక్  ఒకవేళ రేపటికంతా ఈ సమస్య పరిష్కారం కాకపోతే వెట్రి ధియేటర్ చైన్ లో ఎక్కడా మహర్షి రాకపోవచ్చు.

యుద్ధ ప్రాతిపదికన దీన్ని పరిష్కరించేందుకు బయ్యర్ల తరఫున కొందరు చర్చలు సాగిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతానికి అడ్వాన్సు బుకింగ్ ఈ స్క్రీన్లకు సంబంధించి ఇంకా పెట్టలేదు. ఇదే జరిగితే వసూళ్ళ మీద ప్రభావం ఉంటుందని విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు. పోటీ లేని తరుణంలో మహేష్ కు తమిళనాడులో మార్కెట్ పెంచుకోవడానికి ఇదే మంచి అవకాశమని చెబుతున్నారు. సో మహర్షికి రేపటి లోగా ఈ అడ్డంకి తొలగిపోతే మరింత మెరుగ్గా ఓపెనింగ్ ఫిగర్స్ నమోదయ్యే అవకాశం ఉంది


Tags:    
  • Maharshi Movie 
  • Mahesh Babu 
  • Chennai 
  • telugu News 
  • Latest Updates 

Similar News

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS