• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్యానిక్ నుంచి బ‌య‌ట‌ప‌డి...

ప్యానిక్ నుంచి బ‌య‌ట‌ప‌డి బాంద్రాలో షికార్లు

By - Tupaki Desk
Update: 2021-05-26 10:30 GMT
కోవిడ్ సెకండ్ వేవ్ ప్ర‌భావం నెమ్మ‌దిగా త‌గ్గుతుంటే సెల‌బ్రిటీల్లో కొత్త ఉత్సాహం క‌నిపిస్తోంది. ఈ వ‌ర్షాల సీజ‌న్ లో కోవిడ్ తీవ్ర‌త కాస్త త‌గ్గింది. జూన్ చివ‌రి నాటికి పూర్తిగా త‌గ్గిపోతుంద‌ని ఊహాగానాలు సాగుతున్నాయి. మ‌రోవైపు కోవిడ్ వ్యాక్సినేష‌న్ చేయించుకుని చాలామంది సెల‌బ్రిటీలు సేఫ్ జోన్ లోకి వ‌స్తున్నారు.

ఇదే నేప‌థ్యంలో ఆరుబ‌య‌ట షికార్లు చేసే సెల‌బ్రిటీల సంఖ్యా పెరిగింది. ఇంత‌కుముందు త‌న ప‌ప్పీ ని ఆరుబ‌య‌ట తిప్పేందుకు బాలీవుడ్ హాట్ గాళ్ మ‌లైకా అరోరా త‌న ఇంటి నుంచి బ‌య‌ట‌కు విచ్చేసింది. బాంద్రా వీధిలో షికార్లు చేయ‌డం క‌నిపించింది.

ఇప్పుడు నేహాశ‌ర్మ సోద‌రి ఐషా శ‌ర్మ‌. . అలాగే సోఫీ చౌద‌రి లాంటి భామ‌లు ముంబై బాంద్రాలో జాగింగ్ కి వెళుతూ క‌నిపించారు. త‌మ వెంటే పెంపుడు కుక్క‌ల్ని ఆరుబ‌య‌ట షికార్ తిప్పారు. ప్ర‌స్తుతం ఆ ఫోటోలు అంతర్జాలంలో వైర‌ల్ గా మారాయి. నెమ్మ‌దిగా ప్యానిక్ స‌న్నివేశం నుంచి ముంబై తేరుకుంటుంద‌నే దీన‌ర్థం. ఇక నేహాశ‌ర్మ‌-ఐషా శ‌ర్మ సిస్టర్స్ ఈ లాక్ డౌన్ స‌మ‌యంలో వ‌రుస ఫోటోషూట్ల‌తో జిమ్ యోగా సెష‌న్స్ తో హీటెక్కించిన సంగ‌తి తెలిసిందే.
Tags:    
  • aisha Sharma 
  • aisha Sharma Photoshoot 
  • aisha Sharma Movies 
  • aisha Sharma Latest Updates 
  • aisha Sharma Photos 

Similar News

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

Copyright @2026

Powered by Blink CMS