• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'రణరంగం' పైనే శర్వా ఆశలు

'రణరంగం' పైనే శర్వా ఆశలు

By - Tupaki Desk
Update: 2019-08-13 17:31 GMT
కెరీర్ ప్రారంభం నుండి తనకు పర్ఫెక్ట్ అనిపించే పాత్రలు - సినిమాలు ఎంచుకుంటూ తక్కువ టైంలోనే హీరోగా మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు శర్వా.  అయితే ఈ మధ్య శర్వా నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితం రాబట్టలేకపోయాయి. 'శతమానం భవతి' తర్వాత శర్వా నుండి సంతృప్తి చెందే సినిమా రాలేదు.  'పడి పడి లెచే మనసు' కి మంచి బజ్ వచ్చింది. ఈ సినిమా శర్వా కి కచ్చితంగా హిట్టిస్తుందని అందరూ ఊహించారు. కానీ 'పడి పడి లెచే మనసు' అనుకోని విధంగా బోల్తా కొట్టింది. తొలి రోజే బ్యాడ్ టాక్ సొంతం చేసుకుంది.

ఇప్పుడు శర్వాకి  ఓ సూపర్ హిట్ పడాల్సిందే. అందుకే తన ఆశలన్నీ  'రణరంగం' మీదే పెట్టుకున్నాడు ఈ యంగ్ హీరో. ఆగస్ట్ 15న ఈ సినిమా థియేటర్స్ లోకి వస్తుంది. సుధీర్ వర్మ కూడా 'కేశవ'తో ఆశించిన విజయం అందుకోలేకపోయాడు. ఇప్పుడు సుదీర్ కి కూడా హిట్ అవసరం. 'రణరంగం' టీజర్ - ట్రైలర్ అయితే  ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసాయి. సినిమాలో శర్వా రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో మెప్పిస్తాడనే నమ్మకం ఆడియన్స్ లో ఉంది.

ప్రస్తుతం 'రణరంగం' ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న శర్వా ఈ సినిమా రిజల్ట్ కోసం తీవ్రంగా ఎదురుచూస్తున్నాడు. సినిమా రిలీజ్ అవ్వగానే మళ్ళీ '96' రీమేక్ షూటింగ్ లో పాల్గొంటాడు. మరి ఈ  శర్వా ఎలాంటి హిట్ సాదిస్తాడో మరికొన్ని గంటలో తేలిపోనుండి.


Tags:    
  • Sharwanand 
  • Ranarangam Movie 

Similar News

సినీ హీరోతో సారా టెండూల్క‌ర్ పెళ్లి కుదిరిందా?

2026-11-23 12:23 GMT

య‌శ్ ని మ‌ళ్లీ లంకేశ్వ‌రుడు లేపాడు!

2026-11-23 12:23 GMT

‘పెద్ది’ స్పెషల్ సాంగ్‌పై శ్రుతిహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-23 12:23 GMT

రెండేళ్ల నిరీక్షణకు తెర.. టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన ‘దేవర’!

2026-11-23 12:22 GMT

మ్యూజిక్ సెన్సేష‌న్‌ని పెళ్లాడిన పాపుల‌ర్ గాయ‌ని!

2026-11-23 12:22 GMT

ENE రిపీట్ తో సత్తాచాటిన శ్రీనాథ్ మాగంటి తొలి రెమ్యునరేషన్ ఎంతంటే?

2026-11-23 11:03 GMT

చైతూ బీస్ట్ మోడ్.. 'వృషకర్మ' కోసం ఇంతలా!

2026-11-23 11:03 GMT

'దర్శకుడు' హీరో.. నిర్మాత అయ్యాడు

2026-11-23 11:03 GMT

ఎన్టీఆర్‌తో మూవీ... అనిల్ రావిపూడికి ప్రశాంతత లేదా?

2026-11-23 11:02 GMT

రామాయణం కోసం రెహ‌మాన్ త్యాగం!

2026-11-23 09:21 GMT

కిరణ్ అబ్బవరం నుంచి మరో క్రేజీ మూవీ.. 'రికార్డ్' రెడీ!

2026-11-23 09:20 GMT

కపూర్ ఇంట్లో సండే మస్తీ కజిన్స్ కోసం కిచెన్‌లోకి!

2026-11-23 09:20 GMT

Copyright @2026

Powered by Blink CMS