• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టొరీ: ప్రేమ కోసం...

ఫోటో స్టొరీ: ప్రేమ కోసం రిక్షా పుల్లర్ అయ్యాడు!

By - Tupaki Desk
Update: 2018-12-10 11:08 GMT
హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ - సాయి పల్లవి జంటగా నటిస్తున్న 'పడిపడి లేచే మనసు' ఇప్పటికే ఇంట్రెస్టింగ్ ప్రోమోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.  పోస్టర్లు.. టీజర్.. సాంగ్స్ అన్నిటిలో శర్వా - సాయి పల్లవి కెమిస్ట్రీ హైలైట్ అవుతోంది. ఇద్దరూ టాలెంటెడ్ ఆర్టిస్టులు కావడంతో నిజంగా లవ్ లో ఉన్నారననేంతగా నటనలో జీవిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుండి ఒక కొత్త పోస్టర్ రిలీజ్ అయింది.   ఈ సినిమాలో మెజారిటీ భాగం కోల్ కతా నగరంలో చిత్రీకరించిన విషయం తెలిసిందే. అక్కడ మనుషులు లాగే రిక్షాలు ఉంటాయి..వాటిని టానా రిక్షాలు అని పిలుస్తారు. అలాంటి ఒక రిక్షాలో సాయి పల్లవిని కూర్చోబెట్టుకుని.. శర్వా ఎంతో ప్రేమతో ఆ రిక్షాను లాగుతున్నాడు. సాయి పల్లవి ఫుల్ గా నవ్వుతుంటే.. శర్వా చిరునవ్వు చిందిస్తూ రిక్షాను లాగుతున్నాడు. ప్రేమలో ఉన్నప్పుడు భారం నిజంగా భారంలాగా అనిపించదు కదా!

సునీల్.. మురళీ శర్మలు ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించాడు.. ఈరోజే ఆన్లైన్ లో మొత్తం ఆడియో ను విడుదల చేస్తారని సమాచారం. ఈ మూవీ ట్రైలర్ ను డిసెంబర్ 14 న రిలీజ్ చేస్తారట.  డిసెంబర్ 21 న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.  


Tags:    
  • Sharwanand 
  • Sai Pallavi 
  • Padi Padi Leche Manasu Movie 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS