• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  క్లైమాక్స్..ఇక్కడ...

క్లైమాక్స్..ఇక్కడ మొదలైంది..అక్కడ పూర్తయింది

By - Tupaki Desk
Update: 2016-06-15 05:11 GMT
బాహుబలి ది కంక్లుజన్ సినిమాకు సంబంధించిన కీలక ఘట్టం క్లైమాక్స్ ఎపిసోడ్ ని 30కోట్ల బడ్జెట్ తో, 90 రోజుల వ్యవధిలో తీయడానికి చిత్ర బృందం మొన్నశ్రీకారం చుట్టిన సంగతి తెలిసినదే. అయితే ఈ సీక్వెల్ కి గట్టి పోటీ ఇవ్వనున్న మరో సీక్వెల్ శంకర్ - రజినీల కలయికలో రానున్న రోబో తదుపరి వెర్షన్ 2.o(2 పాయింట్ జీరో కాదు.. 2 పాయింట్ 'ఓ' అన్నమాట).

ఈ 2.o సినిమా షూటింగ్ మొదలై 100రోజులు పూర్తయిన సందర్భంగా శంకర్ వర్కింగ్ స్టిల్ ఒకటి రిలీజ్ చేసి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు. క్లైమాక్స్ తో పాటూ సినిమాలో వున్న భారీ యాక్షన్ సన్నివేశాలు పూర్తయినట్టు తెలిపాడు. 50% లోడింగ్ అని అంటే దాదాపు సగం సినిమా పూర్తయిందని హింట్ ఇచ్చాడు.

సౌత్ లోనే బెస్ట్ డైరెక్టర్స్ గా కీర్తింపబడే వీరిద్దరూ ఒకేసమయంలో సీక్వెల్స్ మీద వర్క్ చెయ్యడం - రెండూ భారీ బడ్జెట్ చిత్రాలుకావడం - గ్రాఫిక్స్ కి ప్రాధాన్యత వుండడంతో వీరిమధ్య పోటీ అత్యంత ఆసక్తికరంగా మారే అవకాశం వుంది. 
Tags:    
  • Shankar 
  • Robo 2.0 Movie 
  • Telugu NEWs 

Similar News

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

Copyright @2026

Powered by Blink CMS