• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కమల్ లిప్ లాక్స్...

కమల్ లిప్ లాక్స్ నచ్చవు-షకీలా

By - Tupaki Desk
Update: 2016-02-24 15:30 GMT
షకీలా మలయాళంలో ఎలాంటి సినిమాల్లో నటించిందో అందరికీ తెలుసు. ఐతే ఆమెకు మాత్రం కమల్ హాసన్ లిప్ లాక్ సీన్లలో నటించడం ఏమాత్రం ఇష్టం లేదట. థియేటర్లో ఆ సన్నివేశాలు చూడ్డానికి తాను చాలా ఇబ్బంది పడతానని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. కమల్ హాసన్ ను తాను అన్నలాగా భావిస్తానని.. అందుకే ఆయన చేసే లిప్ లాక్ సీన్స్ తనకు ఇబ్బందిగా అనిపిస్తాయని షకీలా చెప్పింది.

‘‘కమల్ సార్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఆయనలో నాకు నచ్చే అంశాలు చాలా ఉన్నాయి. అద్భుతంగా నటిస్తారు. ఆయన చాలా మంచి మనిషి. ఆయనకు ఎంతో నాలెడ్జ్ ఉంది. ఆయన మాట్లాడుతుంటే అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఇంగ్లిష్ లో ఎంత అద్భుతంగా మాట్లాడతారో.. తమిళంలోనూ అంతే చక్కగా మాట్లాడతారు. కమల్ సార్ ను నేను అన్నయ్యలాగా భావిస్తాను. ఐతే ఆయనలో నాకు నచ్చనిది ఒకే ఒక్క విషయం. కమల్ లిప్ లాక్స్ చేయడం నాకు నచ్చదు. ఎందుకంటే ఆయన్ని అన్నయ్యలా భావిస్తా కాబట్టి.. అన్నయ్య లిప్ లాక్స్ చూడటం ఇబ్బందిగా ఉంటుంది. కమల్ సినిమా చూడ్డానికి థియేటరుకు వెళ్లినా ముద్దు సీన్ వస్తుంటే తల వంచేసుకుంటా. అయ్యో ఇప్పుడు ఈ సీన్ రాబోతోందే అని సిగ్గుగా అనిపిస్తుంది’’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది షకీలా.

తాను మలయాళంలో నటించిన సినిమాల విషయంలో తనకు ఏమాత్రం పశ్చాత్తాపం లేదని.. సినిమాల్లోకి వచ్చినందుకు తనకేమాత్రం బాధ లేదని షకీలా చెప్పింది. ‘‘సినిమాల్లోకి రావడం వల్ల నాకెంతో పేరు వచ్చింది. అలాగే నా వల్ల ఎంతో మంది బతికారు. తిండి తిన్నారు. కాబట్టి సినిమాల్లోకి రావడంపై నాకు ఏమాత్రం పశ్చాత్తాపం లేదు’’ అని షకీలా అంది.
Tags:    
  • Shakeela 
  • Kamal Haasan 
  • Telugu NEws 

Similar News

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

Copyright @2026

Powered by Blink CMS