• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సరిలేరు నీకెవ్వరు.. ఛలో...

సరిలేరు నీకెవ్వరు.. ఛలో కేరళ

By - Tupaki Desk
Update: 2019-11-08 05:52 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు - అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'.  సంక్రాంతి కి రిలీజ్ కానున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.  ఈ సినిమా తో మునుపటి తరం స్టార్ హీరోయిన్ విజయశాంతి రీ-ఎంట్రీ ఇస్తుండడం సినిమాపై మరింతగా బజ్ ను పెంచుతోంది.  

'సరిలేరు నీకెవ్వరు' టీమ్ ఈమధ్యే కేరళ షెడ్యూల్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.  ఈ షెడ్యూల్ లో  రెండు పాటలను.. ఒక థ్రిల్లింగ్ ఫైట్ సీక్వెన్సును చిత్రీకరిస్తారట. ఈ షెడ్యూల్ నవంబర్ 25 వరకూ కొనసాగుతుందని సమాచారం. దీంతో షూటింగ్ లో మేజర్ పార్ట్ పూర్తయినట్టేనని అంటున్నారు.  ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాతే ప్రమోషన్స్ మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారట.  ఇప్పటి వరకూ పోస్టర్లతోనే సరిపెట్టిన టీమ్ డిసెంబర్ లో మాత్రం పూర్తిస్థాయి లోప్రమోషన్స్  పై దృష్టి సారిస్తారట.

ఈ సినిమా లో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.  విజయశాంతితో పాటుగా ప్రకాష్ రాజ్.. రాజేంద్ర ప్రసాద్.. ఆది పినిశెట్టి.. నరేష్..అనసూయ.. బ్రహ్మానందం .. బండ్ల గణేష్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.  ఎకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. దిల్ రాజు సమర్పకుడి గా వ్యవహరిస్తున్నారు.
Tags:    
  • Mahesh Babu 
  • Sarileru Neekevvaru Release Date 
  • Rashmika Mandanna 
  • Tollywood 
  • Tupaki News 

Similar News

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

Copyright @2026

Powered by Blink CMS