• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫిలింఫేర్‌: జాన్వీకి మ‌రో...

ఫిలింఫేర్‌: జాన్వీకి మ‌రో స్టార్ కిడ్‌ ఝ‌ల‌క్!

By - Tupaki Desk
Update: 2019-03-24 07:10 GMT
64వ ఫిలింఫేర్ అవార్డ్ వేడుక‌లు ముంబైలో హోరెత్తిన సంగ‌తి తెలిసిందే. ఈ వేడుక‌ల్లో ప‌ద్మావ‌త్ దీపిక ప‌దుకొనే, రాజీ ఆలియా భ‌ట్ హ‌వా సాగింది. రాజీ చిత్రంలో స్పై పాత్ర‌లో న‌టించిన ఆలియా భ‌ట్ కు ఉత్త‌మ క‌థానాయిక అవార్డు ద‌క్కింది. ఇక ప‌ద్మావ‌త్ చిత్రం ప‌లు కేట‌గిరీల్లో అవార్డులు అందుకుంది. ఇక ఫిలింఫేర్ ఆద్యంతం అంద‌గ‌త్తెల త‌ళుకుబెళుకులు మైమ‌రిపించాయి. ఈ వేడుక‌ల్లో ఆలియా, దీపిక‌ల‌తో పాటు కేదార్ నాథ్ చిత్రంతో డెబ్యూ గా ఎంట్రీ ఇచ్చిన సారా అలీఖాన్ మైమ‌రిపించింది. `కేదార్ నాథ్‌`లో ఈ అమ్మ‌డి న‌ట‌న‌కు ఉత్త‌మ డెబ్యూ నాయిక‌గా అవార్డు ద‌క్కింది. ఇక బియాండ్ ది క్లైడ్స్ చిత్రంలో న‌ట‌న‌కు గానూ స్టార్ హీరో షాహిద్ సోద‌రుడు ఇషాన్ ఖ‌త్త‌ర్ కి ఉత్త‌మ డెబ్యూ హీరోగా పుర‌స్కారం ద‌క్కింది.

ఫిలింఫేర్ ఉత్స‌వం అంటే బాలీవుడ్ స్టార్ల‌కు ఎంతో క్రేజు. అందుకే ఈ వేదిక రంగుల మ‌యం అయ్యింది. ఇటు న‌వ‌త‌రం నాయిక‌లు, అటు సీనియ‌ర్ స్టార్లు ఈ వేడుక‌ల‌కు ఎటెండ్ అయ్యారు. ఇండ‌స్ట్రీ అగ్ర ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఈ వేదిక‌పై  మెరుపులు మెరిపించారు. ఈ పుర‌స్కారాల పంపిణీ అంతే స‌హేతుకంగా ఉంద‌ని, ఎంపిక‌లు బావున్నాయ‌ని ప్ర‌శంస‌లు ద‌క్కాయి. అయితే ధ‌డ‌క్ చిత్రంతో డెబ్యూ నాయిక‌గా రంగ ప్ర‌వేశం చేసిన జాన్వీకి ఈసారి ఫిలింఫేర్ ద‌క్క‌క‌పోవ‌డ‌మేంటో? అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు. జాన్వీ స్థానంలో ఆ ఛాయిస్ సారా కొట్టేసింది మ‌రి!

ఇక ఇదే వేదిక‌పై శృంగార తార స‌న్నీలియోన్, లేటెస్ట్ సెన్సేష‌న్ కియ‌రా అద్వాణీ, సీనియ‌ర్ బ్యూటీ క‌త్రిన కైఫ్‌,  హైద‌రాబాదీ బ్యూటీ దియా మిర్జా, దంగ‌ల‌క షూం స‌నా షేక్, జాన్వీ క‌పూర్, వాణీ క‌పూర్, మ‌నీష్ మ‌ల్హోత్రా, బోనీక‌పూర్, ఖుషీ, కృతి స‌నోన్, ఆథియా శెట్టి, వంటి స్టార్లు పాల్గొన్నారు.


Tags:    
  • Sara Ali Khan 
  • Best Debut Actress Award 
  • Kedarnath Movie 
  • Janhvi Kapoor 
  • Filmfare Awards 2019 
  • latest news 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS