• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తిరుమలకి కాలినడనక...

తిరుమలకి కాలినడనక వస్తానంటోన్న సప్తగిరి

By - Tupaki Desk
Update: 2017-09-11 06:13 GMT
సునీల్ ని ప్రేరణగా తీసుకొని కమీడియన్ నుంచి హీరో స్థాయికి ప్రమోటైన హాస్యనటుల్లో సప్తగిరి ఫస్ల్ ప్లేస్ కొట్టేస్తాడు. గతేడాది చివరల్లో సప్తగిరి ఎక్స్ ప్రెస్ అంటూ తాను కేవలం కామెడీనే కాదు నవరసాల్ని పండిచగలను అని నిరూపించుకునే ప్రయత్నం చేశాడు సప్తగిరి. ఈ సినిమా బీ - సీ సెంటర్స్ లో బాగా ఆడటంతో సప్తగిరి హీరోగా మరో సినిమా స్టార్ట్ చేశాడు. బాలీవుడ్ సినిమా జాలీ ఎల్ ఎల్ బిని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు సప్తగిరి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా టీమ్ త్వరలోనే ఫారిన్ షెడ్యూల్ కోసం స్విట్జర్లాండ్ వెళ్లబోతుంది.

ఇదంతా కాసేపు పక్కనపెడితే, తాజాగా జరిగిన ఉంగరాల రాంబాబు ప్రీ రిలీజ్ ట్రైలర్ లాంఛా ఈవెంట్ లో సప్తగిరి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కమీడియన్ అలానే హీరోగా మారడానికి తనకు సునీల్ మొదటి నుంచి చాలా హెల్ప్ చేశాడని ఎప్పటికప్పుడు ప్రకటించిన సప్తగిరి ఈ సారి ఉంగరాలు రాంబాబు హిట్ అయితే తిరుమల కాలీనడకన వస్తాను అని మొక్కుకున్నట్లుగా చెప్పడం ఈవెంట్ కి వచ్చిన అతిధిలుల్ని ఆశ్చర్యానికి గురించేసింది. అయితే ఇదంతా సునీల్ మీద తనకున్న అభిమానంతోనే చేశా అని సప్తగిరి చెబుతున్నాడు. ఇంత ఓపెన్ గా స్టేట్ మెంట్ ఇచ్చాడంటే, ఉంగరాలు రాంబాబు హిట్ అయితే సప్తగిరి కచ్ఛితంగా చెప్పింది చస్తాడనే అనిపిస్తుంది. మరి ఇదంతా జరగాలంటే ఉంగరాల రాంబాబు విడుదల వరుకు ఆగాల్సిందే!
Tags:    
  • Sapthagiri 
  • Ungarala Rambabu Trailer Launch 

Similar News

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

Copyright @2026

Powered by Blink CMS