• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  భోజనం కూడా చేయనివ్వరా

భోజనం కూడా చేయనివ్వరా

By - Tupaki Desk
Update: 2019-06-16 08:32 GMT
హైదరాబాదీ టెన్నీస్‌ స్టార్‌ ను ఇటు ఇండియన్‌ మీడియా అటు పాకిస్తాన్‌ మీడియా ఎప్పటికప్పుడు టార్గెట్‌ చేస్తూనే ఉంది. తాజాగా ఒక పాకిస్తానీ టీవీ ఛానెల్‌ లో ఒక కథనం వచ్చింది. తాజా మ్యాచ్‌ ముందు రోజు సానియా మీర్జా మరియు ఆమె భర్త షోయబ్‌ మాలిక్‌ లు బయటకు వెళ్లారు. ఆ సమయంలో వారితో పాటు పాకిస్తాన్‌ బ్యాట్స్‌ మన్‌ ఇమాముల్‌ హక్‌ కూడా ఉన్నాడు. వీరు బయట తిరుగుతున్న వీడియోను ఒక పాకిస్తాన్‌ జర్నలిస్ట్‌ షూట్‌ చేశాడు.

ఆ వీడియోకు కీలక మ్యాచ్‌ సమయంలో షోయబ్‌ మాలిక్‌ మరియు ఇమాముల్‌ హక్‌ లు ఇలా బయట తిరుగుతున్నారు. ప్రాక్టీస్‌ మానేసి ఇలా తిరగడం ఏంటీ అంటూ కథనంలో అతడు అసహనం వ్యక్తం చేయడం జరిగింది. ఆ వీడియోపై సానియా మీర్జా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ వ్యక్తిగత ఏకాంతంకు భంగం కలిగించడం మాత్రమే కాకుండా వద్దని వారించినా వీడియో తీసి దానికి ఒక చెత్త కథనం జోడించి ప్రసారం చేయడం ఏంటంటూ సానియా మీర్జా ట్విట్టర్‌ ద్వారా ప్రశ్నించింది.

మాతో పిల్లాడు ఉన్నాడు అనుమతి లేకుండా వీడియో తీయకూడదనే కనీస జ్ఞానం లేకుండా వీడియోను తీశావు అంటూ అసహనం వ్యక్తం చేసింది. మేము వెళ్లింది ఏమైనా జాలీగా తిరగడానికా.. భోజనం చేయడానికే కదా. కనీసం భోజనం కూడా చేయనివ్వరా అంది. మీడియా వారు మరీ శృతి మించుతున్నట్లుగా సానియా అభిప్రాయ పడింది. ఇటీవలే పాకిస్తాన్‌ మీడియా భారత వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ ను అవమానించే విధంగా యాడ్‌ ను చేయడం పట్ల కూడా సానియా అభ్యంతరం వ్యక్తం చేసింది. హాయిగా క్రికెట్‌ ను ఆశ్వాదిస్తున్న సానియాకు మీడియా వారు ఇలా చిరాకు తెప్పిస్తున్నారు.
Tags:    
  • Sania Mirza 
  • Pakistan Journalist 

Similar News

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS