• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కొత్తదనం ఉంటే చెప్పండి...

కొత్తదనం ఉంటే చెప్పండి అంటున్న సమంతా

By - Tupaki Desk
Update: 2019-11-10 06:52 GMT
స్టార్ హీరోయిన్ సమంతా ఈ మధ్య సినిమాల ఎంపికలో ఆచి తూచి వ్యవహరిస్తోంది. ఈ ఏడాది సమంతా నటించిన సినిమాలు చూస్తేనే ఆ విషయం మనకు అర్థం అవుతుంది.  తెలుగు లో  'మజిలీ'.. 'ఓ బేబీ' సినిమాల్లో నటిస్తే రెండూ హిట్లే. ఇక తమిళం లో నటించిన 'సూపర్ డీలక్స్' కూడా హిట్టే.  సూపర్ డీలక్స్ లో సమంతా పాత్ర రోటీన్ కానే కాదు.. అదో బోల్డ్ పాత్ర. సమంతా ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యే పాత్ర.

ఇక ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో కూడా సమంతా చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది.  సామ్ ప్రస్తుతం '96' రీమేక్ లో నటిస్తోంది. ఈ సినిమా లో సామ్ వర్క్ పూర్తయిందట.  దీంతో సామ్ నెక్స్ట్ ప్రాజెక్టు కోసం కథలు వింటోందట. అయితే తన వద్ద కు వచ్చే దర్శకులకు రొటీన్ గా.. రెగ్యులర్ గా ఉండే పాత్రలు వద్ద ని చెప్తోందట.  బలమైన పాత్రలు అయితేనే ఆసక్తి చూపిస్తోందట.  బోల్డ్ గా ఉన్నా ఫరవా లేదని.. కొత్తదనం తప్పని సరిగా ఉండాలని చెప్తోందట.  అందుకే సమంతా నటించే కొత్త సినిమాలు ఇంకా ఫైనల్ కాలేదని సమాచారం.  త్వరలోనే సమంతా ఫ్యూచర్ ప్రాజెక్టుల పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే సమంతా.. శర్వానంద్ నటిస్తున్న '96' రీమేక్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ డిసెంబర్.. జనవరి సీజన్ అంతా ఫుల్ కాంపిటీషన్ ఉంది కాబట్టి   వచ్చే ఏడాదిలోనే ఈ సినిమా రిలీజ్ ఉండొచ్చు.  ఈ సినిమా రిలీజ్ అయ్యే లోపు సమంతా కొత్త సినిమాల ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Tags:    
  • Saamantha 
  • Tollywood 
  • Tollywood Latest Updates 
  • Tollywood Latest News 
  • Telugu Movie News 
  • Kollywood 
  • Kollywood Actress 
  • Tollywood Actress 
  • Tupaki News 

Similar News

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

Copyright @2026

Powered by Blink CMS