• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాగ్ మామ సామ్ రికమెండేషన్...

నాగ్ మామ సామ్ రికమెండేషన్ ఒప్పుకుంటాడా?

By - Tupaki Desk
Update: 2018-08-20 06:45 GMT
సమంతా అక్కినేని వారి కోడలు అయిన తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అంతే కాకుండా తన పాత ఫ్రెండ్స్ ను ఏమాత్రం మర్చిపోలేదు. సమంతాకు రాహుల్ రవీంద్రన్ - చిన్మయి లు ఇండస్ట్రీ కి వచ్చిన సమయం నుండి మంచి ఫ్రెండ్స్.  ఇప్పటికీ వాళ్ళ ఫ్రెండ్షిప్ అలానే కంటిన్యూ అవుతోంది.  ఈమధ్య రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'చి ల సౌ' సినిమా ను అన్నపూర్ణ బ్యానర్ ద్వారా రిలీజ్ చేయడంలో కూడా సామ్ పాత్ర ఉంది.

ఇప్పుడు తాజాగా ఫిలిం నగర్ లో మరో టాక్ వినిపిస్తోంది.. అదేంటంటే 'మన్మథుడు - 2 సినిమాకు రాహుల్ రవీంద్రన్ ను డైరెక్టర్ గా తన మామగారు నాగర్జున కు రికమెండ్ చేసిందట. నాగార్జున ఈ మధ్యనే 'మన్మథుడు-2' టైటిల్ ను అన్నపూర్ణ బ్యానర్ పై రిజిస్టర్ చేయించిన విషయం తెలిసిందే.  మొదట్లో ఈ టైటిల్ చైతు లేదా అఖిల్ కోసం అయి ఉంటుందని అన్నారుగానీ ఈ సినిమా టైటిల్ నాగార్జున కోసమేనట. మరి నాగార్జున ఈ సినిమా దర్శకుడిగా రాహుల్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అనేది వేచి చూడాలి.

'చి ల సౌ' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాహుల్ మాట్లాడుతూ ఇప్పటికే అన్నపూర్ణ బ్యానర్ వారికి రెండు కథలు వినిపించానని ఒకటి ఫైనల్ అయ్యే అవకాశం ఉందని అన్నాడు.  మరి ఆ ఒక్కటి ఈ 'మన్మథుడు-2' స్టొరీయేనా కాదా అన్నది తెలియాలంటే మనం కొద్ది రోజులు వెయిట్ చెయ్యక తప్పదు.
Tags:    
  • Samantha 
  • Rahul Ravindran 
  • Nagarjuna 
  • manmadhudu 2 Movie 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS