• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సావిత్రిలో సమంత రోల్ షాక్...

సావిత్రిలో సమంత రోల్ షాక్ అంటున్నారు

By - Tupaki Desk
Update: 2017-03-09 07:43 GMT
టాలీవుడ్ ఆడియన్స్ ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సావిత్రి చిత్రంపై అధికారిక ప్రకటన వచ్చేసింది. నాగ్ అశ్విన్ ఈ ప్రాజెక్టు మొదలుపెడుతున్నాడనే న్యూస్ తప్ప.. ఇప్పటివరకూ ప్రకటన లేదు. ఉమెన్స్ డే సందర్భంగా ఆ కొరత తీర్చేస్తూ.. ఓ పోస్టర్ వేసేశారు. ఇందులో సావిత్రికి ఓ పక్క కీర్తి సురేష్.. మరోవైపు సమంత ఫోటోలను వేశారు.

ఇప్పటికే సావిత్రి పాత్రను కీర్తి సురేష్ చేయనుందనే విషయంలో క్లారిటీ ఉంది. కీర్తి కూడా ఈ విషయాన్ని కన్ఫాం చేసింది. మరి ఈ సినిమాలో సమంత పోషించే పాత్ర ఏంటన్నదే అసలు క్వశ్చన్. ఓ జర్నలిస్ట్ గా స్టోరీని నేరేట్ చేసే రోల్ అన్నారు కానీ.. అందులో నిజం లేదట. శామ్ కూడా కథలో కీలకమైన ఓ హిస్టారికల్ రోల్ నే చేస్తోందని తెలుస్తోంది. ఇంతకీ సమంత పోషించే పాత్ర ఏంటో తెలుసా.. అలనాటి నటి జమున రోల్ అని తెలుస్తోంది. ఈ మూవీలో కీర్తి.. సమంత పాత్రలు పోటాపోటీగా ఉంటాయని అంటున్నారు. ఇందుకు కారణం.. రియల్ లైఫ్ లో వీరిద్దరికీ అంతగా పడకపోవడమే.

మొదట్లో సన్నిహితంగానే వీరిద్దరి మధ్యా ఆ తర్వాత విబేధాలు తలెత్తాయి. సావిత్రి ఉన్న సినిమాలో తాను నటించబోనని బహిరంగంగానే చెప్పేశారు జమున. ఆ విబేధాలను కూడా మహానటిలో చూపించబోతున్నారట. అందుకే ఈ కేరక్టర్ కు సమంతను తీసుకున్నారని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Samantha 
  • Jamuna 
  • Mahanati Savitri Biopic 

Similar News

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

Copyright @2026

Powered by Blink CMS