సమంతం పాళ్ళు ఎక్కువయ్యాయ్!!
ఇప్పుడిక ''అ..ఆ'' సినిమా రిలీజ్ డేట్ జూన్ 2 అని ఫిక్సయిపోయింది కాబట్టి.. హీరోయిన్ సమంతలో కొత్త ఉత్సాహం వచ్చేసింది. మే 19 తరువాత అసలు బ్రహ్మోత్సవం గురించి ఒక్క మాట కూడా మాట్లాడని సమంత.. ఇప్పుడు మాత్రం ''అ..ఆ'' గురించి ట్విట్టర్లో బోలెడన్ని ఒ..ఓ లు చెబుతోంది.
ఇక మ్యాటర్ ఏంటంటే.. ఎంతైనా కూడా ఈ సినిమా హీరో. అయినా కూడా సినిమాను హీరోయిన్ సెంట్రిక్ మూవీ అన్నట్లు తెగ ప్రమోట్ చేస్తున్నారు. జూన్ 2 రిలీజ్ డేట్ అని ప్రకటిస్తూ ఈరోజు ఈ సినిమా నిమిత్తం ప్రింట్ యాడ్ ను అన్ని పేపర్లకూ ఇచ్చారు. పోస్టర్ మీద మధ్యలో నితిన్ ముఖం.. చుట్టూతా సమంత అభినయాలతో కూడా బోలెడన్ని ముఖాలు ఉన్నాయి. సర్లేండి.. అలా పోస్టర్ వేయడం తప్పని కాదు.. ఎప్పుడూ హీరో ముఖాన్నే లైమ్ లైట్ లో ఉంచాలనీ కాదు. కాకపోతే మరీ సమంతం పాళ్ళు ఎక్కువైతే బాక్సాఫీస్ దగ్గర కష్టమే.
ఎందుకంటే ఈ మధ్య కాలంలో సమంత సోలోగా ఇరగదీసిన పాత్రలంటూ ఏమీ లేవు. అన్నీ హీరోల సినిమాలే. మొన్న వచ్చిన బ్రహ్మోత్సవం లో కూడా సమంత రొటీన్ యాక్షన్ తో అప్సెట్ చేసిందనే టాక్ వచ్చింది. ఈ సమయంలో సమంతం సమంతం అంటూ కలవరిస్తే.. బాక్సీఫస్ దగ్గర కలెక్షన్ల గుణింతం తేడా పడే ఛాన్సుందిగా.