• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ విష‌యంలో చైతూని బీట్...

ఆ విష‌యంలో చైతూని బీట్ చేసిన స‌మంత‌!

By - Tupaki Desk
Update: 2017-12-15 13:09 GMT
టాలీవుడ్ లోని హీరోయిన్ల‌లో స‌మంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే. త‌న‌తో పాటు త‌న బెట్ట‌ర్ హాఫ్ నాగ చైత‌న్య కు సంబంధించిన విష‌యాల‌ను కూడా స‌మంత ట్విట్ట‌ర్  - ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంటుంది. అందుకే స‌మంత‌ను ట్విట్ట‌ర్ లో ఫాలో అయ్యేవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్ర‌స్తుతం ట్విట్ట‌ర్లో స‌మంత‌కు 5.6 మిలియ‌న్ల ఫాలోవ‌ర్లున్నారు. ద‌క్షిణాది ఇండ‌స్ట్రీల‌లో హీరో ధ‌నుష్ త‌ర్వాత స‌మంత‌కే ఎక్కువ‌మంది ఫాలోవ‌ర్లుండ‌డం విశేషం. అంతేకాదండోయ్ - ఈ విష‌యంలో నాగ‌చైత‌న్య స‌మంత‌కు ద‌రిదాపుల్లో కూడా లేక‌పోవ‌డం విశేషం.

అందులోనూ అక్కినేని ఇంటి కోడ‌లైన స‌మంత త‌న మామ‌గారు - అత్త‌గారి విష‌యాల‌ను కూడా ట్వీట్ చేస్తోంది. దీంతో, త్వ‌ర‌లోనే స‌మంత‌ 6 మిలియన్ మార్కును రీచ్ అయ్యేలా క‌నిపిస్తోంది. అయితే, స‌మ్మూ బెట‌ర్ హాఫ్ చైతూ మాత్రం ఈ విష‌యంలో వెనుక‌బ‌డి ఉన్నాడు. చైతూ తాజాగా మిలియన్ మార్కును అందుకున్నాడు. అయితే, త‌న‌క‌న్నా సమంత పెద్ద స్టార్ అని చైతూ మొహ‌మాట‌ప‌డకుండా చెప్పేశాడు కూడా. స‌మంత కెరీర్ తొలినాళ్ల‌లోనే స్టార్ హీరోయిన్ అయింద‌ని - తాను ఇంకా ఆ స్టేజికి చేరుకోలేద‌ని చెప్పాడు. అందులోనూ, స‌మంత త‌న సినిమాల‌కు సంబంధించిన పోస్టుల‌తోపాటు - స్వ‌చ్ఛంద సేవా కార్య‌క్ర‌మాల‌కు సంబంధించిన పోస్టుల‌ను కూడా ట్వీట్ చేస్తుంటుంది. దీంతో, స‌మంత‌కు సోష‌ల్ మీడియాలో ఫ్యాన్స్ ఎక్కువ‌.
Tags:    
  • Samantha 
  • Naga Chaitanya 
  • Social Media Followers 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS