• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'రావణుడు' లుక్కులో...

'రావణుడు' లుక్కులో దర్శనమిచ్చిన స్టార్ యాక్టర్!

By - Tupaki Desk
Update: 2021-03-18 07:30 GMT
బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్.. కరీనాకపూర్ ఫిబ్రవరిలో తమ రెండవ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా సైఫ్ నెలరోజుల పాటు సినిమా షూటింగ్ లకు దూరంగా ఉన్నాడు. అయితే ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్ సినిమాలో సైఫ్ రావణుడి పాత్ర పోషిస్తున్న విషయం విదితమే. ప్రభాస్ రాముడుగా కనిపించనుండగా.. కృతిసనన్ సీత పాత్రలో నటించనుంది. నెల తర్వాత సైఫ్ ఆదిపురుష్ సినిమా షూటింగ్ ప్రారంభించాడు. అయితే ఈసారి సైఫ్ లుక్ అందరికి ఆశ్చర్యంతో పాటు ఆనందం కలిగించిందని చెప్పాలి. సైఫ్ తాజాగా న్యూ హెయిర్ కట్ తో పాటు కాంటాక్ట్ బ్లూ లెన్సెస్ ధరించి కనిపించాడు. ఈ విధంగా రావణ్ క్యారెక్టర్ లుక్ ఇలాగే ఉండబోతుందని అర్ధమవుతుంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో సైఫ్ న్యూ లుక్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కానీ సైఫ్ మాస్క్ ధరించి ఉండడం మనం చూడవచ్చు. అయితే ఆదిపురుష్ సినిమాను తానాజీ ఫేమ్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్నాడు. చెడు పై మంచి సాధించిన విజయం అనే కాప్షన్ తో రూపొందుతున్న ఈ సినిమా పై ప్రేక్షకులలో అంచనాలు ఓ రేంజిలో సెట్ అయ్యాయి. అలాగే ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఇటీవలే ప్రకటించింది చిత్రబృందం. వచ్చే ఏడాది అంటే 2022 ఆగష్టు 11న ఆదిపురుష్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో రాముడి సోదరుడు లక్ష్మణుడుగా సన్నీ సింగ్ నటిస్తున్నాడు. అయితే సారా అలీఖాన్, ఇబ్రహీం అలీఖాన్, తైమూర్ తర్వాత ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చారు సైఫ్ దంపతులు. ఖచ్చితంగా బిడ్డ పుట్టినప్పుడు సెలవులు తీసుకుంటానని ముందే చెప్పి తీసుకున్నాడట. అయితే ప్రస్తుతం సైఫ్ కూతురు సారా అలీఖాన్ బాలీవుడ్ హీరోయిన్ గా బిజీ అవుతోంది.
Tags:    
  • Adi Purush 
  • Saif Ali Khan 
  • Bollywood 
  • Telugu News 

Similar News

టాలీవుడ్‌లో నాని రూటే సెపరేట్.. ఏకంగా ఆ కుర్చీకే ఎసరు..!

2026-11-05 06:43 GMT

క్లాసిక్ ఇమేజ్ నుంచి న్యూ ట్రెండ్‌ వరకు.. నజ్రియా సరికొత్త ప్లాన్!

2026-11-05 06:38 GMT

సమ్మర్ హాలిడేస్ ఇండియా & USA థియేటర్స్ లిస్ట్

2026-11-05 06:37 GMT

ఆ ఇద్దరి వల్ల కల్కి 2 సినిమాకి బ్రేకులు..!

2026-11-05 06:14 GMT

రామ్ చరణ్.. దర్శకుడు మారినా బడ్జెట్ మారట్లేదే!

2026-11-05 06:13 GMT

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

Copyright @2026

Powered by Blink CMS