• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లవర్ బోయ్ నాగశౌర్యతో...

లవర్ బోయ్ నాగశౌర్యతో థ్రిల్లర్

By - Tupaki Desk
Update: 2017-10-02 04:09 GMT
యంగ్ హీరో నాగశౌర్యకు భారీ కమర్షియల్ హిట్లు పెద్దగా ఏమీ లేకపోయినా అతడిని ఛాన్సులు బాగానే వెతుక్కుంటూ వస్తున్నాయి.  లో అండ్ మీడియం బడ్జెట్ లో సినిమాలు తీయడానికి ప్లాన్ చేసుకునే ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ ఎక్కువగా నాగశౌర్య వైపు చూస్తున్నారు. ముఖ్యంగా లవర్ బాయ్ పాత్రలు చేయడానికి అవసరమైన సాఫ్ట్ లుక్ ఉండటం అతడికో ప్లస్ పాయింట్.

ఇప్పటివరకు నాగశౌర్య చేసిన వాటిలో లవ్ స్టోరీలే ఎక్కువగా ఉన్నాయి.  ఈ నేపథ్యంలో అతడికి ఒక డిఫరెంట్ థ్రిల్లర్ లో నటించే అవకాశమొచ్చింది. ఎక్కడికి పోతావు చిన్నవాడా - సుప్రీమ్ - పిల్ల జమిందార్ వంటి మూవీస్ తో మంచి సినిమాటోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న సాయి శ్రీరామ్ మొదటిసారి మెగా ఫోన్ పట్టుకోబోతున్నాడు. ఈ సినిమాలో నాగశౌర్య హీరోగా నటించనున్నాడు. ఈ ఏడాది చివరిలో ఈ మూవీ షూట్ ప్రారంభమయ్యే అవకాశముంది. ఈ సినిమాను మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. హీరోయిన్ - మిగిలిన ఇంపార్టెంట్ పాత్రలకు ఎవరిని తీసువాలనేది ఇంకా ఫిలిం మేకర్స్ ఓ నిర్ణయానికి రాలేదు.

నాగశౌర్య  ప్రస్తుతం తన కెరీర్ లో మొదటి సారి ద్విభాషా చిత్రం చేస్తున్నాడు. ఫిదా హీరోయిన్ సాయి పల్లవితో కలిసి తమిళ్ - తెలుగు భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న మూవీలో నటిస్తున్నాడు. తమిళ్ డైరెక్టర్ ఎ.ఎల్.విజయ్ ఈ సినిమాకు దర్శకుడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై వస్తున్న ఈసినిమా తమిళంలో కరు పేరుతో.. తెలుగులో కణం పేరుతో నిర్మితమవుతోంది.


Tags:    
  • Sai Sriram 
  • Naga Shourya 
  • Telugu NEWs 

Similar News

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

Copyright @2026

Powered by Blink CMS