• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పుట్టపర్తి లో భక్తురాలుగా...

పుట్టపర్తి లో భక్తురాలుగా సాయి పల్లవి

By - Tupaki Desk
Update: 2019-11-23 10:46 GMT
గ్లామర్ ఇండస్ట్రీ లో ఉన్నప్పటికీ చాలామంది సెలబ్రిటీల కు భక్తి భావం ఎక్కువ. కొందరు అయ్యప్ప మాలధారణ చేస్తే మరి కొందరు తిరుపతి వెంకటేశ్వర స్వామిని తరచుగా దర్శించుకుంటూ ఉంటారు. హీరోయిన్ సాయి పల్లవికి కూడా భక్తిభావం ఎక్కువే. సాయిపల్లవి పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు.  అందుకే ఈమధ్య పుట్టపర్తికి పయనమైంది.  

నవంబర్ 23 పుట్టపర్తి సాయిబాబా జయంతి. ఈ ఏడాది 94 వ జయంతి వేడుకలు పుట్టపర్తి లో జరుగుతున్నాయి.  ఈ సందర్భంగా సాయిపల్లవి తన తల్లిగారు రాధ కన్నన్ తో కలిసి పుట్టపర్తి ఆలయాన్ని సందర్శించుకుంది. ఈ సమయంలో సాయిపల్లవి పూర్తి సంప్రదాయ తరహాలో కంచి పట్టుచీర ధరించి ఒక సాధారణ భక్తురాలి లాగా కనిపించింది. మిగతా హీరోయిన్లలా కాకుండా సాయి పల్లవి కి ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారని తెలిసిందే.  ఈ ట్రెడిషనల్ లుక్ లో హోమ్లీ గా కనిపిస్తున్న సాయిపల్లవి ని చూసి వారందరూ సాయిపల్లవి పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే సాయి పల్లవి వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'విరాట పర్వం' సినిమాలోనూ.. శేఖర్ కమ్ముల - నాగచైతన్య కాంబోలో తెరకెక్కుతున్న మరో చిత్రంలోనూ నటిస్తోంది.

Tags:    
  • Sai Pallavi 
  • Sai Pallavi Latest Pics 
  • Sai Pallavi At Satya Sai Baba Temple 
  • Tollywood 
  • Tollywood Actress 
  • Tollywood Latest Updates 
  • Tollywood News 
  • Tupaki News 

Similar News

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS