• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రీషూట్లకు డిమాండ్...

రీషూట్లకు డిమాండ్ చేస్తున్న భానుమతి

By - Tupaki Desk
Update: 2018-11-19 17:30 GMT
ఫిదాలో తెలంగాణ యాసతో భానుమతిగా గుర్తుండిపోయిన సాయి పల్లవి తెలుగులో చేస్తున్న స్ట్రెయిట్ మూవీ పడి పడి లేచే మనసు ఒకటే. షూటింగ్ దాదాపు పూర్తయ్యే స్టేజిలో ఉన్న ఈ మూవీకి చిన్న చిన్న రిపేర్లు జరుగుతున్నాయని సమాచారం. ఫైనల్ రష్ చూసాక కొన్ని కీలక మార్పులు అవసరం అని భావించిన దర్శకుడు హను రాఘవపూడి కొంత భాగం రీ షూట్ చేయాలనీ డిసైడ్ అయ్యాడట.దానికి నిర్మాతతో పాటు హీరో కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. స్క్రిప్ట్ తనకు వ్యక్తిగతంగా నచ్చినది కావడంతో సాయి పల్లవి కూడా ఓకే చెప్పింది.

కానీ కాల్ షీట్స్ ఎక్కువగా అవసరం కావడంతో ఆ మేరకు తనకు ఎక్స్ ట్రా పారితోషికం ఇవ్వాలని కండిషన్ పెట్టిందట. తొలుత అవాక్కైనా తర్వాత వేరే ఆప్షన్ లేదు కాబట్టి నిర్మాత ఓకే చెప్పినట్టు సమాచారం. ఇది అఫీషియల్ గా వచ్చిన న్యూస్ కానప్పటికీ ఫిలిం నగర్ లో చర్చ జోరుగా సాగుతోంది. డిసెంబర్ 21న డేట్ ఫిక్స్ చేసుకున్న పడి పడి లేచే మనసుకు చేతిలో నెల రోజుల సమయం మాత్రమే ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు ప్రమోషన్ ని ప్లాన్ చేయాల్సి ఉంది. అదే రోజు పోటీ తీవ్రంగా ఉన్న నేపధ్యంలో ఓపెనింగ్స్ బాగా రావాలి అంటే హైప్ ని పెంచాలి.

వరుణ్ తేజ్ అంతరిక్షంతో పాటు యాష్ కెజిఎఫ్ కూడా అదే డేట్ ఫిక్స్ చేసుకుంది. యాత్ర కూడా వస్తుంది అన్నారు కానీ తేదీ మారే ఛాన్స్ ఉంది. సో 30 రోజుల లోపే ఉన్న గడువును సద్వినియోగపరుచుకోవడం పడి పడి లేచే మనసు టీమ్ కి సవాల్ లాంటిదే. గతంలో నాని నాగ శౌర్యలతో నటిస్తున్నప్పుడు కొన్ని వివాదాల్లో తన పేరు వచ్చేలా చేసుకున్న సాయి పల్లవి ఇప్పుడీ పారితోషికం విషయంలో మరోసారి వార్తల్లోకి ఎక్కింది.
Tags:    
  • Sai Pallavi 
  • Padi Padi Leche Manasu Movie 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS