• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సాయిపల్లవికి ఇప్పుడు...

సాయిపల్లవికి ఇప్పుడు వర్కవుట్ అవుతుందా?

By - Tupaki Desk
Update: 2019-08-11 06:04 GMT
ఫిదాతో ఒక్కసారిగా టాలీవుడ్ దృష్టి మొత్తం తనమీద పడేలా చేసిన హైబ్రిడ్ పిల్ల భానుమతిగా అదరగొట్టిన సాయి పల్లవికి చాలా తక్కువ టైంలోనే కెరీర్ రివర్స్ గేర్ లో వెళ్తోంది. ముఖ్యంగా తెలుగులో ఆశించిన స్థాయిలో తన సినిమాలు ఈ మధ్యకాలంలో అంతగా వర్క్ అవుట్ కావడం లేదు. సూర్యతో చేసిన ఎన్జికె పాత్ర ఏకంగా విమర్శలను కూడా తెచ్చింది. గత ఏడాది తెలుగులో చేసిన ఒకే ఒక్క స్ట్రెయిట్ మూవీ పడి పడి లేచే మనసు సైతం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.

ఇప్పుడు అనుకోని అతిధి పెరుత్ మరో కొత్త సినిమా మలయాళం డబ్బింగ్ రూపంలో వస్తోంది. ఇది ఏప్రిల్ లో అతిరన్ పేరుతో కేరళలో రిలీజైంది. సైకోలాజికల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ అక్కడ ఓ మాదిరిగా ఆడింది కాని మరీ రికార్డులు సృష్టించే రేంజ్ అయితే కాదు. దీన్నే అనుకోని అతిధిగా తీసుకొస్తున్నారు. అసలే మార్కెట్ డల్ గా ఉన్న తరుణంలో ఇలా డబ్బింగ్ సినిమా సాయి పల్లవికి ఎంత వరకు హెల్ప్ అవుతుందో చూడాలి.

ప్రస్తుతానికి తెలుగులో సాయి పల్లవి కమిట్ అయిన సినిమాలు రెండు ఉన్నాయి. అందులో  విరాటపర్వం ఒకటి. రానాకు జోడిగా  వేణు ఊడుగుల దర్శకత్వంలో ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకుంది. రానా యుఎస్ నుంచి రాగానే రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. రెండోది తనకు బ్రేక్ ఇచ్చిన దర్శకుడు శేఖర్ కమ్ములతో నాగ చైతన్య హీరోగా చేస్తున్నది. ఈ రెండు తనకు మరోసారి పెద్ద మలుపుగా నిలుస్తాయనే నమ్మకంతో ఉందీ బ్యూటీ.


Tags:    
  • Sai Pallavi 
  • Virata Parvam 
  • Sekhar Kammula 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS