• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హలో బ్యూటీ తో జోడీ...

హలో బ్యూటీ తో జోడీ అంటున్న మెగా హీరో

By - Tupaki Desk
Update: 2018-10-15 03:22 GMT
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ను బాక్స్ ఆఫీస్ వద్ద వరస ఫ్లాపులు పలకరించడంతో ఓ మూడు నెలలు సినిమాల నుండి బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే.  ఈ గ్యాప్ లో అమెరికా కు వెళ్ళి రీచార్జ్ కావడమే కాదు తన ఫిట్నెస్ పై ఫోకస్ చేసి మళ్ళీ స్లిమ్ అవతారం లోకి మారాడు. ఇప్పుడు తన నెక్స్ట్ సినిమా లాంచ్ ఈవెంట్ కు రెడీ అయ్యాడు.

'నేను శైలజ' ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఈ రోజే హైదరాబాద్ లో పూజాకార్యక్రమాలు జరపనున్నారని సమాచారం.  మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుండి జరుపుతారట.  ఇక ఈ సినిమాలో సాయి ధరమ్ కు జోడీగా కేరళ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ ను ఫైనలైజ్ చేశారట.   కళ్యాణి  అఖిల్-విక్రమ్ కుమార్ చిత్రం 'హలో' ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.  ఈ సినిమాతో పాటుగా శర్వానంద్ నెక్స్ట్ సినిమాలో కూడా హీరోయిన్ గా ఎంపిక అయిందట.

దర్శకుడు కిషోర్ తిరుమల స్ట్రాంగ్ జోన్ అయిన రొమాంటిక్ కామెడి జోనర్ లోనే సాయి ధరమ్ సినిమా కూడా తెరకెక్కనుందట.  ఈ సినిమాటైటిల్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు గానీ 'చిత్రలహరి' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. మరి ఈ సినిమాతో అయిన మెగా మేనల్లుడికి హిట్ వస్తుందేమో వేచి చూడాలి. 
Tags:    
  • Sai Dharam Tej 
  • Kalyani Priyadarshan 
  • Telugu News 
  • Telugu Cinema News 
  • Tollywood 

Similar News

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

నితిన్ వర్సెస్ చైతూ.. అసలు ఫైట్ దర్శకులదే!

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS