• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మళ్లీ తిక్క చూపిస్తావా...

మళ్లీ తిక్క చూపిస్తావా ఏంటి తేజూ?

By - Tupaki Desk
Update: 2018-02-28 16:07 GMT
సాయి ధరం తేజ్ కొత్త సినిమా పేరు చిత్రలహరి. ఈ పేరుకు జనాలు బాగానే కనెక్ట్ అయ్యారు. ఈ తరం పిల్లలకు తెలీకపోవచ్చేమో కానీ.. మిలీనియల్స్ అందరికీ డీడీలో శుక్రవారం సాయంత్రం వచ్చే పాటల కార్యక్రమం అయిన చిత్రలహరి గురించి తెలుసు. దానికోసం వారం పాటు ఎదురూచూపులు చూసిన జ్ఞాపకాలు కూడా గుర్తే. ఇప్పుడు ఆ టైటిల్ తో మూవీ అనగానే అందుకే ఆసక్తి కనిపించింది.

కిషోర్ తిరుమల దర్శకత్వంలో మెగాహీరోతో చిత్రలహరి అనగానే.. ఏదో డిఫరెంట్ గా ప్రయత్నిస్తున్నారని అనిపిస్తుంది. నిజానికి చిత్రలహరి అంటే ఒక బార్ అని తెలుస్తోంది. కథ ప్రకారం సినిమాలో అనేక క్యారెక్టర్లకు ఈ బార్ తో లింక్ ఉంటుందట. అందుకే ఆ టైటిల్ పెట్టారా ఏంటి అనిపించక మానదు. అయితే.. తేజుకి ఇలా ఓ బార్ తోనో.. తాగుడుతోనో లింక్ అయిన సినిమా అచ్చి రాలేదు. తిక్క అంటూ తేజు డిఫరెంట్ ప్రయత్నించిన మూవీలో.. ఓ రాత్రి తాగిన తర్వాత చేసిన హంగమా కారణంగా.. జరిగిన రచ్చే ఆ తిక్క సినిమా.

ఇప్పుడ మళ్లీ చిత్రలహరి అనే పేరుతో ఉన్న బార్ చుట్టూ తిరిగే సినిమా అంటే్.. 'తిక్క' సినిమా టైపులో ఏదన్నా తిక్క తిక్క తాగుడు చూపిస్తారా ఏంటి అనే అనుమానాలు రావచ్చు. కానీ ఈ చిత్రంలో అలాంటి హంగామా ఏమీ ఉండదట. జస్ట్ సినిమాలో లీడ్ క్యారెక్టర్లకి ఆ బార్ కి మాత్రం లింక్ ఉంటుందట. అదీ సంగతి.


Tags:    
  • Sai Dharam tej 
  • Nani 
  • Chitralahari Movie 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS