• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మళ్ళీ మెగా రీమిక్స్...

మళ్ళీ మెగా రీమిక్స్ చేస్తున్నాడుగా

By - Tupaki Desk
Update: 2017-12-28 12:15 GMT
పాత పాటలను ఈ మధ్య కాలంలో చాలా మంది రీమిక్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. కొంత మంది సందర్భానుసారం వాడుకుంటుంటే.. మరికొంత మంది సెంటిమెంట్ కోసం రీమిక్స్ పాటలను చేస్తుంటారు. ఇక ఇప్పుడు అదే తరహాలో సినిమాలో సందర్భాన్ని బట్టి సెంటిమెంట్ తో మెగా మేనల్లుడు మరోసారి మెగాస్టార్ పాటను రీమిక్స్ చేస్తున్నాడు. గత కొంత కాలంగా ఈ మెగా హీరో అపజయాలతో సతమతమవుతోన్న సంగతి తెలిసిందే.

అయితే ఎలాగైనా ఈ సారి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. అందుకు లక్కీగా వివి వినాయక్ దొరకడంతో బాక్స్ ఆఫీస్ ను టార్గెట్ గా పెట్టుకున్నాడు. ఈ సినిమాతోనే మార్కెట్ ను పెంచుకోవాలని చూస్తున్నాడు. దీంతో సెంటిమెంట్ ని కూడా ఫాలో అవుతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి కొండవీటి దొంగ సినిమాలోని ఛమకు ఛమకు ఛామ్ అనే పాట ఎంతగా హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.  ఇళయరాజా స్వరపరిచిన ఆ పాటకు విజయశాంతి తో చిరు వేసిన స్టెప్పులు చాలా పాపులర్ అయ్యాయి. ఇక ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ కూడా ఆ పాటతో గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నాడు.

ఇంతకుముందు సుప్రీమ్ - సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి సినిమాలో చిరు పాటలను రీమిక్స్ చేసి హిట్టు కొట్టేశాడు. ఇప్పుడు ఈ క్రేజీ పాటను కూడా రీమిక్స్ చేయాలనీ డిసైడ్ అయ్యాడు. మరి సెంటిమెంట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.    


Tags:    
  • Sai Dharam Tej 
  • Remix Song 
  • Chiranjeevi 
  • Kondaveeti Donga 
  • Telugu NEws 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS