• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చెప్పనే లేదు.. అయినా...

చెప్పనే లేదు.. అయినా వ్యూస్ కొట్లాట!

By - Tupaki Desk
Update: 2019-12-10 17:30 GMT
పిచ్చి పీక్స్ లోకి పోతే ఏం చేస్తారో అర్థం కాదు.  ఇప్పుడు స్టార్ హీరోలతో పాటు అభిమానులందరికీ వ్యూస్ పిచ్చి పట్టుకుంది.  ఆ పిచ్చతో హీరోలు నిర్మాతల జేబులకు చిల్లు పెడుతుంటే.. నెటిజన్లు సోషల్ మీడియా వాతవరణంలో యుద్ధపూర్వక వాతావరణం ఏర్పడేలా చేస్తున్నారు.  యూట్యూబ్ లో విషయంలో ఈ రచ్చ ఎప్పటి నుంచో ఉంది.  ఈమధ్య ఇది డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో సినిమాల వ్యూస్ కు కూడా పాకింది. ఈమధ్య అమెజాన్ ప్రైమ్.. నెట్ ఫ్లిక్స్ లాంటి డిజిటల్ ప్లాట్ ఫామ్స్ కు ఆదరణ పెరిగింది. దీంతో ఇక్కడ వచ్చే వ్యూస్ విషయంలో రచ్చ సాగుతోంది.

ఈమధ్య సోషల్ మీడియా '2019 లో అమెజాన్ లో భారీ వ్యూస్ సాధించిన చిత్రం' అనేది ట్రెండింగ్ టాపిక్ గా మారింది.  కొందరేమో 'సాహో' అన్నారు. ఇంకొందరేమో 'కేజీఎఫ్: చాప్టర్ 1' అన్నారు. మరికొందరేమో 'వార్' అన్నారు.. ఇలా ఎవరికి తోచిన సినిమా పేరు వారు చెప్పుకుంటూ ఇతర సినిమాల పేరు చెప్పినవారిని తెగ తిట్టడం మొదలు పెట్టారు.  ఈ లిస్టులో ఇంకా రెండు మూడు పేర్లు కూడా వచ్చి చేరాయి.  అయితే ఏది నిజంగా 'అత్యధిక చూపులు' సాధించిన చిత్రం అనేది మాత్రం ఎవరికీ అర్థం కాలేదు. నిజానికి అమెజాన్ ప్రైమ్ వారు ఇలా ఫలానా ఏడాదికి హయ్యెస్ట్ వ్యూస్ సాధించిన చిత్రం ఇది అంటూ అధికారికంగా వెల్లడించలేదు.  

ఈలెక్కన చాలామంది అసలు విషయం తెలుసుకోకుండా మా ఫేవరెట్ సినిమాకు ఎక్కువ వ్యూస్ వచ్చాయని ఇతరులతో వాదిస్తూ డిజిటల్ పప్పులో కాలేశారు.  ఒకవేళ నిజంగా అమెజాన్ ప్రైమ్ వారు ఈ విషయాన్ని వెల్లడిస్తే అప్పుడు తీరిగ్గా మనం ఈ అత్యధిక చూపులపై ఫైటింగ్ చేసుకోవచ్చు.


Tags:    
  • Saaho 
  • KGF 
  • War Movie 
  • Social Media 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS