• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆరెక్స్ హీరోకు ఆ పాత్ర...

ఆరెక్స్ హీరోకు ఆ పాత్ర ఆఫర్ చేశారా?

By - Tupaki Desk
Update: 2019-02-06 10:09 GMT
లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సినిమాల్లో అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన 'RX100' ఒకటి.  ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో హీరోగా పరిచయం అయిన కార్తికేయకు మంచి గుర్తింపు వచ్చింది.  డీసెంట్ పెర్ఫార్మెన్స్ తో పాటుగా మంచి లుక్స్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. కార్తికేయ ప్రస్తుతం 'హిప్పీ' అనే సినిమా.. బోయపాటి శ్రీను శిష్యుడు అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే కార్తికేయకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ గాసిప్ టాలీవుడ్లో వినిపిస్తోంది.

దర్శకుడు విక్రమ్ కుమార్ న్యాచురల్ స్టార్ నానితో ఒక సినిమా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడనే విషయం తెలిసిందే. ఈ సినిమాకు జోరుగా ప్రీ-ప్రొడక్షన్ జరుగుతోంది.  ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం విక్రమ్ ఒక హ్యాండ్సమ్ యాక్టర్ ను వెతుకుతున్నాడట.  ఆ ప్రయత్నాల్లో భాగంగా విలన్ రోల్ కోసం కార్తికేయను సంప్రదించాడని సమాచారం.  క్రేజీ ప్రాజెక్ట్ కావడం.. పైగా నానితో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం ఉండడంతో కార్తికేయ పెద్దగా ఆలోచించకుండానే ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పాడట.  జయపజయాలను పక్కన పెడితే విక్రమ్ కుమార్ ఒక మంచి ఫిలింమేకర్.  కార్తికేయకు మంచి పాత్రే డిజైన్ చేసి ఉంటాడని అనుకోవచ్చు.  

ఒకవేళ కార్తికేయ ఈ సినిమాలో నటించే విషయం నిజమే అయితే.. విక్రమ్ కుమార్ ప్రాజెక్ట్ మరింత క్రేజీగా మారుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.  మరి కార్తికేయ ఈ సినిమాలో నటిస్తాడనే వార్త నిజమో కాదో తెలియాలంటే మాత్రం కొన్నిరోజులు వేచి చూడకతప్పదు.


Tags:    
  • RX 100 Karthikeya 
  • Nani 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS