• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రియా స్టేట్మెంట్: ఆ...

రియా స్టేట్మెంట్: ఆ హీరోయిన్ ఐస్ క్రీమ్ లో గంజాయి కలుపుకుని తినేది..!

By - Tupaki Desk
Update: 2021-06-10 10:30 GMT
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారం పై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే. డ్రగ్స్ ఆరోపణలతో సుశాంత్ గర్ల్ ఫ్రెండ్, హీరోయిన్ రియా చక్రవర్తి ఈ కేసులో అరెస్ట్ అయిన విషయం విదితమే. దాదాపు నెల రోజుల జైలు జీవితం గడిపిన తర్వాత రియా బెయిల్‌ పై విడుదలైంది. ఈ కేసులో ఇటీవల సుశాంత్ ఫ్లాట్‌ మేట్ సిద్ధార్థ్ పిథానిని ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఈ కేసుపై మళ్ళీ ఫోకస్ పెట్టిన కొన్ని జాతీయ న్యూస్ ఛానల్స్.. ఎన్సీబీ కి రియా రాతపూర్వక స్టేట్మెంట్ ఇచ్చిందని.. అందులో బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్ గురించి సంచలనాత్మక విషయాలు వెల్లడించిందని పేర్కొన్నాయి.

జీ న్యూస్ నివేదిక ప్రకారం, సారా అలీఖాన్ తనకు గంజాయి మరియు వోడ్కాను అందించినట్లు రియా అంగీకరించిందట. కొన్నేళ్లుగా స్నేహితులైన రియా - సారా ల మధ్య 2017 జూన్ 4 నుంచి జూన్ 6 వరకు జరిగిన చాట్‌ లలో డ్రగ్స్ గురించి ప్రస్తావించినట్లు తెలుస్తోంది. పెయిన్ రిలీఫ్ కోసం సారా అలీఖాన్ ఐస్ క్రీమ్ లో గంజాయి కలిపి తీసుకునేదని రియా తన స్టేట్మెంట్ లో తెలిపిందట. అంతేకాదు ఆమె గంజాయి ని చుట్టి సిగరెట్ మాదిరి తీసుకునేదని.. అది తనకు కూడా అలవాటు చేసిందని రియా చక్రవర్తి ఎన్సీబీ దర్యాప్తులో వెల్లడించిందని సదరు న్యూస్ ఛానల్ లో పేర్కొన్నారు.
Tags:    
  • rhea chakraborty 
  • sushant singh rajput 
  • sushant singh rajput death 
  • sara ali khan 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS