• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  RRR: టర్నింగ్ పాయిట్...

RRR: టర్నింగ్ పాయిట్ అదేనట

By - Tupaki Desk
Update: 2019-10-06 07:44 GMT
దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల లిస్టులో మొదటి స్థానంలో నిలిచే చిత్రం 'RRR'.  జోరుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ సినిమా మూల కథ ఎలాంటిదో ఇప్పటికే రాజమౌళి అరటిపండు ఒలిచినట్టు చెప్పేశారు కాబట్టి దానిపై పెద్దగా గాసిప్పులు రావడం లేదు.  అయితే మరో విషయంలో మాత్రం ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. 

ఈ సినిమాలో చరణ్.. తారక్ ఇద్దరూ ఒక సంఘటన వల్ల కలుస్తారు..  దాంతో ఒకరి పంథా మరొకరికి నచ్చి కలిసి నడవాలని నిర్ణయించుకుంటారు.  సినిమా మొత్తానికి ఇదే కీలకమైన మలుపు అని అంటున్నారు. ఆ సంఘటన ఏంటంటే తారక్ ఒక పాప ప్రాణం కాపాడేందుకు తన ప్రాణం అడ్డేస్తాడట.. దీంతో చరణ్ కు తారక్ పై గురి కుదురుతుందని.. అతనితో కలిసి పోరుబాటలో పయనించేందుకు నిర్ణయం తీసుకుంటాడని సమాచారం.  ఈ సీక్వెన్స్ సినిమాలో ఉన్న హైలైట్స్ లో ఒకటి అని అంటున్నారు.

ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్.. కొమరం భీమ్ పాత్రలో తారక్ నటిస్తున్నారనే విషయం తెలిసిందే.  ఈ పాత్రలకు తగ్గట్టుగా ఇప్పటికే వారు తమ లుక్ ను కూడా మార్చుకున్నారు. అయితే ఈ పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లు చూడాలంటే మాత్రం మరి కొంత కాలం వేచి చూడక తప్పదు.
Tags:    
  • Ntr 
  • ram charan 
  • syera 
  • chiranjeevi 
  • closefriends 

Similar News

Tupaki Exclusive: రుద్రవరం-పీఎస్ కథలో ఎన్నో ఆసక్తికర మలుపులు.. టీమ్ ఏమంటోంది?

2026-11-03 08:04 GMT

ఇండియన్ టాలెంట్‌పై హైబ్ కన్ను!

2026-11-03 07:52 GMT

Tupaki Exclusive: సమ్మర్ హాలిడేస్ మూవీ టీమ్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ

2026-11-03 07:26 GMT

పదేళ్ల వయసులోనే గొప్పగా ఊహించుకున్నా.. కానీ!

2026-11-03 07:22 GMT

‘రామాయణ’కు బాంబే హైకోర్టు రక్షణ!

2026-11-03 07:15 GMT

ఇన్నాళ్లకు సెట్ లో అడుగుపెట్టిన నివేదా థామస్!

2026-11-03 07:05 GMT

రాజమౌళి మొదటి సారి యాక్షన్ చెప్పిన తర్వాత ఏం చేశాడో తెలుసా?

2026-11-03 06:58 GMT

ఇత‌ర న‌టుల‌ను వ‌దిలేసి దియా వీడియోనే ఎందుకు తొల‌గించారు? ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు!

2026-11-03 06:58 GMT

తెలుగు సినిమాలకు ఇప్పుడు ఈ మంత్రం ఒక్కటే అసలైన ప్రమోషన్!

2026-11-03 06:56 GMT

‘కన్నప్ప’కు రాస్తే.. ‘రామాయణం’లో ఛాన్సొచ్చింది

2026-11-03 05:53 GMT

తొలి సంపాదనతో రాజమౌళి ఏం కొన్నారో తెలుసా?

2026-11-03 05:38 GMT

అతని హీరోగా వస్తే.. అందరూ వెళ్ళిపోతారనుకున్నారంట!

2026-11-03 04:47 GMT

Copyright @2026

Powered by Blink CMS