• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రోజాను మీరెప్పుడూ ఇలా...

రోజాను మీరెప్పుడూ ఇలా చూసి ఉండరు

By - Tupaki Desk
Update: 2017-03-14 12:37 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజా అన్న వెంటనే ఆమెకు సంబంధించి రెండు విషయాలు చప్పున గుర్తుకొస్తాయ్. పదునైన వ్యాఖ్యలతో ప్రత్యర్థి పార్టీల చుక్కలు చూపించే ఫైర్ బ్రాండ్ గా.. టీవీలో కామెడీ షోలో కూల్ కూల్ గా నవ్వులు చిందిస్తున్న వైనం కళ్ల ముందు కదలాడుతుంది. ఏ మాత్రం సంబంధం లేని రెండు కోణాల్లో కనిపించటం ఆమెకు మాత్రమే చెల్లుతుంది.

ఈ రెంటికి భిన్నంగా ఆమె హోలీ వేళ కనిపించారు. పిల్లలతో హుషారుగా పరుగులు దీస్తూ.. తనూ చిన్నపిల్లగా మారిపోతూ.. ఉరకలేసే ఉత్సాహంతో హోలీ ఆడిన తీరు చూస్తే..రోజానేనా? అన్న భావన కలగటం ఖాయం. హోలీ పండుగ వేళ..రంగులతో పిల్లల మీద పోస్తూ..పరిగెత్తుతున్న వారిని ఒడిసి పట్టుకొని.. వారి ముఖాన రంగులు అద్దేయటమే కాదు.. తన మీద రంగులు కొట్టేందుకు ప్రయత్నిస్తున్నవారికి అందకుండా పరుగులు తీసిన వైనం ఆకట్టుకునేలా ఉందని చెప్పాలి.

పిల్లల్లో పిల్లల్లా కలిసిపోయి..వారిలో ఒకరిగా మారిన రోజాను చూసినప్పుడు.. పిల్లలతో ఎలా గడపాలన్న విషయం చప్పున స్ఫూరణకు వచ్చేలా వీడియో ఉందని చెప్పక తప్పదు. రాజకీయ..సినిమారంగాల్లో ఉండేవారు తీరికలేని బిజీ షెడ్యూల్ లో ఉన్నా.. తమ పిల్లలతో ఎలా గడపాలన్న విషయన్ని రోజా మాటలతో కాకుండా చేతలతో చేసి చూపించారని చెప్పక తప్పదు.

Full View

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Roja 
  • Holi celebrations 
  • Kids 
  • Telugu NEWs 

Similar News

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS