• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  డ్రగ్స్ కేసు: తల్లి ఫోన్...

డ్రగ్స్ కేసు: తల్లి ఫోన్ తో రియా చాటింగ్?

By - Tupaki Desk
Update: 2020-09-15 03:00 GMT
సుశాంత్ ఆత్మహత్య విషయంలో డ్రగ్స్ మూలాలు బయటపడడంతో కేసు మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో అతడి ప్రియురాలు రియా తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటోంది. తాజాగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల విచారణలో రియా కీలక విషయాలు బయటపెట్టినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

డ్రగ్స్ గురించి రియా చాట్ చేసేందుకు తన తల్లి సంధ్య చక్రవర్తి మొబైల్ ఫోన్ ను ఉపయోగించినట్టు ఎన్.సీ.బీ విచారణలో బయటపడినట్టు ఓ ప్రముఖ జాతీయ మీడియా వెల్లడించింది. తల్లి ఫోన్ ద్వారానే రియా తన స్నేహితులతో సంప్రదింపులు జరిపేదని.. మరెన్నో వాట్సాప్ గ్రూపుల్లో ఈ ఫోన్ ద్వారా ఆమె కనెక్ట్ అయ్యి ఉందని తమకు సమాచారం అందినట్లు ఓ ప్రముఖ జాతీయ మీడియా వెల్లడించింది.

ఎన్.సీ.బీ అధికారులకు రియా తన సొంత ఫోన్ ను అప్పగించిందని.. ఆమె తల్లి ఫోన్ ను అప్పగించలేదని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈడీ దర్యాప్తులో రియా, ఆమె సోదరుడు షోవిక్ సంబంధించిన చాట్స్ బయటపడ్డాయి. రియా తల్లి సంధ్యా చక్రవర్తి ఫోన్ వాట్సాప్ గ్రూపులో ఉన్న పలువురిపై ఎన్.సీ.బీ దృష్టి సారించినట్లు సమాచారం.

ప్రస్తుతం రియాతో డ్రగ్స్ గురించి చాట్ చేసిన పలువురిని విచారించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రియా సహా షోవిక్, సుశాంత్ మేనేజర్ శామ్యూల్ పెట్టుకున్న బెయిల్ ను ముంబై కోర్టు తిరస్కరించింది. సెప్టెంబర్ 22 వరకు ఎన్.సీ.బీ అదుపులో వీరు ఉండనున్నారు.
Tags:    
  • Sushant Case 
  • Rhea Chakraborty 
  • NCB 
  • Arrested 
  • Drug 

Similar News

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

Copyright @2026

Powered by Blink CMS