• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కుర్ర‌హీరో కెరీర్‌ ని...

కుర్ర‌హీరో కెరీర్‌ ని దెబ్బ‌ కొడుతున్న ఆర్జీవీ

By - Tupaki Desk
Update: 2019-11-11 04:36 GMT
నిఖిల్ సిద్ధార్ధ్‌... సినీ ఇండ‌స్ట్రీ లో ఎలాంటి స‌పోర్ట్ లేకుండా... త‌న కెరీర్‌ ని ప‌క్కాగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న యంగ్ హీరో. శేఖ‌ర్ కమ్ముల `హ్యాపీ డేస్‌`తో ఎంట్రీ ఇచ్చినా ఆ త‌రువాత త‌న‌దైన ప్లానింగ్‌ తో క‌థ‌ల్ని ఎంచుకుంటూ విజ‌యాల్ని సాధిస్తూ వ‌చ్చాడు నిఖిల్‌. గ‌త కొంత కాలంగా అత‌ని ప్లాన్ బెడిసి కొడుతోంది. త‌న‌ని కాకుండా త‌న ప‌క్క‌న తిరుగుతున్న వారిని న‌మ్మి చేజేతులా కెరీర్‌ ని ఈ స్థాయి కి తెచ్చుకున్నాడు. తాజాగా నిఖిల్ న‌టించిన `అర్జున్ సుర‌వ‌రం` గ‌త కొన్ని నెల‌లుగా ఇబ్బందు ల్లో ఇరుక్కుని రిలీజ్‌ కు నోచుకోవ‌డం లేదు.

ఎట్ట‌ కేల‌కు ఈ నెల 29న రిలీజ్‌కు డేట్ ఫిక్స్ అయింది. ఇదే స‌మ‌యం లో వివాదాస్ప‌ద చిత్రాల ద‌ర్శ‌కుడు రామ్‌ గోపాల్‌ వ‌ర్మ `క‌మ్మ‌ రాజ్యంలో క‌డ‌ప‌ రెడ్లు` చిత్రం రిలీజ్ కాబోతోంది. ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద భారీ గానే ప్ర‌భావం చూపించే లా క‌నిపిస్తోంది. దీని ధాటికి నిఖిల్ `అర్జున్ సుర‌వ‌రం` ఓపెనింగ్స్‌ పై భారీ గానే ప్ర‌భావం ప‌డే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అదే జ‌రిగితే నిఖిల్ కెరీర్ డేంజ‌ర్‌ లో ప‌డిన‌ట్లేన‌ని టాలీవుడ్ ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి.

 ఫైనాన్స్ గొడ‌వ‌ల కార‌ణం గా నిఖిల్ సినిమా రిలీజ్ వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. ఈ నెల 29న రిలీజ్ డేట్ ప్ర‌క‌టించారే కానీ ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఒక‌వేళ రిలీజ్ అని వార్య‌మైతే మాత్రం వ‌ర్మ దెబ్బ‌ కు నిఖిల్ నిల‌బ‌డ‌టం క‌ష్ట‌మే.
Tags:    
  • Nikhil Siddharth 
  • Tollywood 
  • Tollywood Latest Updates 
  • Tollywood Movie News 
  • Telugu Movie Updates 
  • Arjun Suravaram 
  • Tupaki News 

Similar News

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS