• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వర్మ ఇప్పట్లో ఆమెను...

వర్మ ఇప్పట్లో ఆమెను వదలడా?

By - Tupaki Desk
Update: 2020-08-10 11:10 GMT
రామ్‌ గోపాల్‌ వర్మ ఈమద్య కాలంలో హీరోయిన్‌ గురించి ప్రశంసల వర్షం కురిపించింది అంటే కేవలం అప్సర రాణిపై మాత్రమే. థ్రిల్లర్‌ చిత్రం కోసం హీరోయిన్‌ ను వెదుకుతున్న సమయంలో ఆయనకు అప్సర తారస పడినట్లుగా తెలుస్తోంది. అప్పటి నుండి అప్సర గురించి నెట్టింట తెగ ప్రచారం చేస్తున్నాడు. ఆమె అందంకు తాను ఫిదా అయ్యానంటూ ట్విట్టర్‌ లో వరుస ట్వీట్స్‌ చేశాడు. ఆమె అందమైన మొహంతో పాటు ఫిజిక్‌ విషయంలో నేను కన్ను తిప్పుకోలేక పోతున్నాను అంటూ నోటికి ఇష్టం వచ్చినట్లుగా వర్మ మాట్లాడాడు.

థ్రిల్లర్‌ చిత్రం తర్వాత ఆమెను వర్మ వదిలేస్తాడేమో అనుకున్నారు. తన సినిమా ప్రమోషన్‌ కోసం ఆమెను ఆకాశానికి ఎత్తి ఉంటాడని చాలా మంది భావించారు. కాని ఆమెకు వరుసగా తన సినిమాల్లో ఆఫర్లు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవలే డేంజరస్‌ చిత్రంలో కూడా ఆమెనే నటింపజేస్తున్నట్లుగా వర్మ ప్రకటించాడు. ఇండియాస్‌ ఫస్ట్‌ లెస్బియన్‌ మూవీ అంటూ వర్మ ప్రకటించాడు. అందుకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ కూడా విడుదల చేశారు. ఈ చిత్రంతో అప్సర మరోసారి రచ్చ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.

ఒకటి రెండు మెయిన్‌ స్ట్రీమ్‌ చిత్రాల్లో హీరోయిన్‌ గా నటించిన ఈమెకు అవి పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు. ఎప్పుడైతే వర్మ దృష్టిలో పడినదో అప్పటి నుండి రచ్చ రచ్చ చేస్తూనే ఉంది. వరుసగా ఈమె వర్మ సినిమాల్లో కనిపిస్తున్న కారణంగా త్వరలో పెద్ద సినిమాల్లో బయట సినిమాల్లో కూడా నటించే అవకాశం వస్తుందేమో అంటున్నారు. బోల్డ్‌ కంటెంట్‌ ను నమ్ముకుని సినిమాలు చేస్తున్న ఇతర హీరోయిన్స్‌ మాత్రం ఈమెను చూసి కుళ్లు కుంటున్నారని వారికి ఈమె సక్సెస్‌ మింగుడు పడటం లేదంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
Tags:    
  • RGV 
  • Apsara Rani 
  • back to back movies 

Similar News

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS