• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జిరాక్స్‌ కాపీ కెరీర్‌...

జిరాక్స్‌ కాపీ కెరీర్‌ యూటర్న్‌

By - Tupaki Desk
Update: 2015-07-13 03:23 GMT
త్రిషకు జిరాక్స్‌ కాపీలా కనిపిస్తోంది. ఇక టాలీవుడ్‌ని ఏలేయడం ఖాయం అనుకున్నారంతా. కానీ బొమ్మ బొరుసయ్యింది. అనుకున్నది జరగలేదు. బండి రివర్సు గేర్‌లో పడింది. తెలుగమ్మాయి, ఈరోజుల్లో ఫేం రేష్మ కెరీర్‌ అనూహ్యంగా యూటర్న్‌ తీసుకుంది. ఈ భామ తెలుగులో అనుకున్నంత రేంజుకి ఎదగలేకపోయింది. ఓవర్‌ ఎక్స్‌పోజింగ్‌, సెక్స్‌పోజింగ్‌కి దూరంగా ఉండడం వల్ల రేసులో దూసుకెళ్లలేకపోయింది. ఏదేమైనా ప్రస్తుతం మల్లూవుడ్‌, కోలీవుడ్‌లో అదృష్టం పరీక్షించుకుంటోంది. నేటివిటీ టచ్‌తో నేచురల్‌ క్యారెక్టర్లతో పొరుగు భాషల్లో ఈ అమ్మడిని ఎంకరేజ్‌ చేస్తున్నారు.

ఇటీవలే మలయాళ చిత్రం అప్పావుమ్‌ వీంజమ్‌లో నటించింది. ఇప్పుడు తమిళంలో 'అదగపట్టాదు మగజనగాలే' అనే సినిమాలో నటించడానికి రెడీ అవుతోంది. ఇనబశేఖర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తంబి రామయ్య తనయుడు ఉమాపతి హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రేష్మ ఓ బోల్డ్‌ క్యారెక్టర్‌లో నటిస్తోంది. తనో కరాటే ఫైట్‌ మాష్టర్‌లా ఫీలయ్యే పాత్రలో చేస్తోంది. దానికోసం కాస్త కరాటే ఫీట్స్‌ కూడా నేర్చుకుంటోంది. ఈ సంగతులన్నీ రేష్మ స్వయంగా చెప్పుకొచ్చింది. తెలుగు నుంచి తమిళ్‌కి వెళ్లిన తెలుగమ్మాయిలు బిందుమాధవి, శ్రీదివ్య, ఆనందిని (రక్షిత) రేంజులో ఈ భామ కూడా పాపులర్‌ అవుతుందేమో చూడాలి.
Tags:    
  • Reshma 
  • Kollywood Movies 
  • telugu NEws 

Similar News

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

Copyright @2026

Powered by Blink CMS