• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గ్లామర్ హీరోయిన్నే అని...

గ్లామర్ హీరోయిన్నే అని మొత్తుకుంటోంది

By - Tupaki Desk
Update: 2015-09-21 19:30 GMT
ఇండస్ట్రీలో మంచి నటి అని పేరు తెచ్చుకోవడానికి హీరోయిన్ లు పెద్దగా ఇష్టపడరు. అలా పేరు తెచ్చుకున్నవాళ్లవెరికీ సరైన అవకాశాలు రావు. మన స్టార్ హీరోల సినిమాల్లో ఎలాగూ నటనకు ప్రాధాన్యమున్న హీరోయిన్ల పాత్రలుండవు కాబట్టి.. ఆ హీరోయిన్ కు పెద్ద అవకాశాలేవీ రావు. అందుకే గ్లామర్ హీరోయిన్  అన్న పేరు తెచ్చుకోవడానికే హీరోయిన్ లు తహతహలాడిపోతుంటారు. ఇప్పుడు రెజీనా ప్రయత్నం కూడా అదే. ఈ తమిళ హీరోయిన్ తెలుగులో కెరీర్ ఆరంభం నుంచి మంచి మంచి పాత్రలు చేస్తోంది. అందరూ ఆమె నటనను పొగిడేవాళ్లే కానీ.. పెద్ద సినిమాల్లో అవకాశాలు మాత్రం ఇవ్వడం లేదు. గ్లామర్ హీరోయిన్ అనిపించుకోకపోవడమే దీనికి కారణమని భావిస్తోంది.

అందుకే ‘పవర్’ సినిమాలో కొంచెం సెక్సీగా కనిపించి.. తనపై ఉన్న ముద్రను కొంచెం చెరిపేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు ‘సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమా పూర్తిగా ముద్రను తొలగించేస్తుందనే ఆశతో ఉంది అమ్మడు. ఓ ఇంటర్వ్యూ లో ఈ సంగతే చెప్పింది రెజీనా. ‘‘సుబ్రమణ్యం ఫర్ సేల్ లో నటడించడంతో పాటు అందంగా కనిపించే అవకాశమిచ్చాడు హరీష్ శంకర్. నేను ఇప్పటిదాకా ఏ సినిమాలో కనిపించనంత అందంగా కనిపిస్తానిందులో. ఇది హరీష్ గారి మ్యాజిక్కే. నన్నలా చూపించడంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. రెజీనా గ్లామర్ హీరోయిన్ కాదు అనే ముద్ర ఈ సినిమాతో చెరగిపోతుంది’’ అని రెజీనా చెప్పింది. యాష్ కరేగీ పాట చూస్తేనే రెజీనా గ్లామర్ డోస్ బాగా పెంచిందన్న సంగతి అర్థమవుతోంది. మరి తెరమీద ఆమె ఎలా రెచ్చిపోయిందో చూద్దాం.
Tags:    
  • Regina 
  • Subramanyam For Sale Movie 
  • Telugu NEWs 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS