• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వీడియో టాక్‌: రెజీనా...

వీడియో టాక్‌: రెజీనా గ్లామర్‌ అదరహో

By - Tupaki Desk
Update: 2015-09-11 16:14 GMT

Full View
పిల్లా నువ్వు లేని జీవితం చిత్రంతో సాయిధ‌ర‌మ్‌-రెజీన జోడీ హిట్ కొట్టింది. ఈ జంట చూడ‌ముచ్చ‌ట‌గానే కాదు, యూత్ ఐక‌న్‌ లు అనిపించారు. సాయిధ‌ర‌మ్ కుర్ర‌త‌నానికి ప‌రాకాష్ట‌లా క‌నిపించాడు ఆ చిత్రంలో. రెజీన ప్రేమ‌వ‌నంలో దేవ‌క‌న్య‌లా మైమ‌రిపించింది. లేటెస్టుగా సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్ చిత్రంతో ఈ ఇద్దరూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నారు.

ఇకపోతే ఇవాళే రిలీజైన యాష్‌ కరేంగే అనే పాట వెరీ స్పెష‌ల్‌. సాయిధ‌ర‌మ్ స్టెప్పుల‌తో పాటు రెజీనా థై షో కూడా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.  ఆకాశం త‌స్స‌దియ్య అమ్మ‌కానికెడితే ఆ రేటు ఎంత గానీ చెక్కు రాసి ఇద్దాం.. భూగోళం వేలం వేద్దామంటే .. హ‌య్య‌స్ట్ పాట‌పాడి డాల‌ర్ ఇసిరేద్దాం..... పిచ్చిలో  పీక్స్ చూద్దాం. . ర‌చ్చ రంభో్లా చేద్దాం... .యాస్‌ క‌రేంగా .. అంటూ సాగే ఈ పాట మాంచి మాస్ మ‌సాలా బీట్‌ తో అద‌ర‌గొట్టేసింది. ఈ పాట‌లో ద‌రువు మాస్‌ లో ఊపు తెచ్చేదే. దానికి త‌గ్గ‌ట్టే విజువ‌ల్స్ చూస్తున్నంత సేపూ యంగ్ పెయిర్ స్టెప్పులు సూప‌ర్భ్‌.

గ్లామర్‌ విషయంలో రెజీనా ఈ అమ్మ‌డు పిక్క‌ల‌పైకి చిట్టి పొట్టి డ్రెస్సుల‌తో క‌నువిందు చేసింది. మోడ‌రేట్ అయిన  జ‌న‌రేష‌న్  గాళ్‌ లా క‌నిపించింది. దానికి తోడు ఇంత‌వ‌ర‌కూ త‌న కెరీర్ లో క‌నిపించ‌నంత గ్లో ఈ అమ్మ‌డిలో క‌నిపిస్తోంది. కుర్ర‌త‌నం కొంటెత‌నం మిక్స్ చేసిన మోడ్ర‌న్ బ్యూటీలా త‌న‌ని తాను ట్యూన్ చేసుకుని స్టార్ హీరోల‌కు .. నేనున్నా.. చూస్కోండి అన్న‌ట్టే క‌నిపించింది.
Tags:    
  • Sai dharam tej 
  • Regina 
  • Subramanyam for sale Movie 
  • Telugu NEWs 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS