• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ హీరోపై సింగర్ ట్వీట్ల...

ఆ హీరోపై సింగర్ ట్వీట్ల అసలు కథ బయటకు..

By - Tupaki Desk
Update: 2017-02-26 17:09 GMT
కొద్దిరోజులుగా తమిళ హీరో ధనుష్ పై.. ప్రఖ్యాత సింగర్ సుచిత్ర కార్తీక్ పోస్ట్ చేసిన వరుస ట్వీట్లు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ధనుష్ మీదా.. ఇషా ఫౌండేషన్ అధినపతి జగ్గీ వాసుదేవ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన వైనం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకిలా జరిగిందన్నది పెద్ద చర్చ సాగుతోంది. ఇలాంటి వేళ.. ఈ ఇష్యూ మీద పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సింగర్ సుచిత్ర భర్త కార్తీక్ కుమార్.

తన భార్య చేసినట్లుగా చెబుతున్న వ్యాఖ్యలు ఆమెవి ఎంతమాత్రం కావంటూ తన ఫేస్ బుక్ పేజీ నుంచి చెప్పిన ఆయన.. తన భార్య ట్విట్టర్ పేజీ హ్యాకింగ్ కు గురైందని.. తాజాగా రిట్రీవ్ అయినట్లుగా పేర్కొన్నారు. శుభోదయం.. సుచి ట్విట్టర్ పేజీ హ్యాక్ కావటంతో కొద్ది రోజులుగా తాము కలత చెందుతున్నామని.. ఇలాంటి సమయాల్లో.. సంబంధిత వ్యక్తులు ఎంతటి మనోవ్యధకు గురి అయి ఉంటారో తాము అర్థం చేసుకొని ఉంటామని.. అందుకు తాను సారీ చెబుతున్నట్లుగా వెల్లడించారు.

ఈ ఇష్యూపై మీడియా ఎలాంటి సంచనాలకు పోకుండా ఉండాలని తానుకోరుకుంటున్నట్లుగా ఆయన చెప్పారు. భార్య అకౌంట్ హ్యాక్ అయిన విషయాన్ని కార్తీ చెప్పిన దానిపై సింగర్ సుచిత్ర స్పందించలేదు. సోషల్ మీడియాలో ఇంత వివరణ ఇచ్చిన సుచిత్ర.. పనిలో పనిగా ధనుష్ కి పర్సనల్ గా ఫోన్ చేసి మరింత వివరణ ఇస్తే బాగుంటుందేమో..?
Tags:    
  • Hackers 
  • Lady Singer 
  • Sensational Tweets 
  • Popular playback singer Suchitra Karthik 
  • Dhanush 
  • Tamil Movies 

Similar News

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS