• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చరణ్ ఆపాడు అంటున్న...

చరణ్ ఆపాడు అంటున్న రత్నవేలు

By - Tupaki Desk
Update: 2019-09-16 06:34 GMT
ప్రస్తుతం సౌత్ లో ఉన్న టాప్ సినిమాటోగ్రాఫర్లలో రత్నవేలు ఒకరు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'సైరా' కు ఛాయాగ్రాహకుడు ఆయనే.  ఈ సినిమాకు ముందు చరణ్ 'రంగస్థలం' చిత్రానికి పని చేశారు.  అయితే 'రంగస్థలం తర్వాత రత్నవేలు డైరెక్టర్ గా మారతానని అప్పట్లో స్వయంగా చెప్పారు. కానీ 'సైరా' లాంటి మెగా ప్రాజెక్ట్ రావడంతో తన దర్శకత్వ ఆలోచనలను పక్కన పెట్టారు.

రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ఏడేళ్ళ నుంచి దర్శకత్వం వహించాలనే ఆలోచన ఉందని తెలిపాడు.  అప్పట్లో డైరెక్టర్ గా మారేందుకు రెడీ అయిన సమయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ తనను పిలిచి 'రోబో' కు పనిచేయాలని కోరారని.. అలాంటి అద్భుతమైన అవకాశం రావడంతో డైరెక్షన్ ఆలోచనను విరమించుకున్నానని చెప్పారు. ఆ తర్వాత కూడా అనుకోని కారణాల వల్ల సినిమాటోగ్రాఫర్ గానే కొనసాగానని తెలిపారు.  'రంగస్థలం' తర్వాత డైరెక్టర్ కావాలని డిసైడ్ అయ్యానని.. అయితే చరణ్ తనను వారించి.. 'సైరా' లాంటి మెగా ప్రాజెక్టు ఆఫర్ ఇవ్వడంతో మరోసారి డైరెక్షన్ ఆలోచన పక్కన పెట్టానని చెప్పారు.  ఇండస్ట్రీకి మీలాంటి సినిమాటోగ్రాఫర్ అవసరం ఉందని.. ఇలాంటి సమయంలో దర్శకత్వం వద్దని చరణ్ తనకు నచ్చజెప్పినట్టు తెలిపారు.

ప్రస్తుతం రత్నవేలు మహేష్ బాబు తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' కు సినిమాటో గ్రాఫర్ గా పనిచేస్తున్నారు. మరో క్రేజీ ప్రాజెక్ట్ శంకర్ - కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న  'ఇండియన్ 2'  చిత్రానికి కూడా పనిచేస్తున్నారు.  అయితే ఈ సినిమాల తర్వాత అయినా దర్శకుడిగా మారాలని ఉందన్నారు. తన ఫస్ట్ సినిమాకు కథ కూడా రెడీగా ఉందట.

    

Tags:    
  • Ratnavelu 
  • Sye Raa Movie 

Similar News

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

నితిన్ వర్సెస్ చైతూ.. అసలు ఫైట్ దర్శకులదే!

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS