• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రష్మిక ఎంట్రీ మూవీ...

రష్మిక ఎంట్రీ మూవీ వర్షార్పనం?

By - Tupaki Desk
Update: 2020-08-14 07:45 GMT
టాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్‌ గా వెలుగు వెలుగుతున్న ముద్దుగుమ్మ రష్మిక మందన్న మరో వైపు కోలీవుడ్‌ లో కూడా పట్టు కోసం ప్రయత్నాలు చేస్తోంది. గత ఏడాది ఈమె ఒక తమిళ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఆ సినిమా షూటింగ్‌ కొన్ని రోజుల చిత్రీకరణ కూడా జరిగింది. సినిమా కోసం భారీ సెట్టింగ్‌ ఏర్పాటు చేసి షూటింగ్‌ కు వెళ్లాలనుకుంటున్న సమయంలో అనూహ్యంగా కరోనా వల్ల సినిమా ఆగిపోయింది. అయిదు నెలలుగా ఆ సెట్‌ నిరుపయోగంగా ఉందట. ఇప్పుడు చెన్నైలోని భారీ వర్షాల కారణంగా మొత్తం నాశనం అయ్యిందట.

కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన ఆ సెట్‌ నాశనం అవ్వడంతో దాన్ని మళ్లీ నిర్మించాలంటే ఖర్చుతో కూడుకుందట. దాంతో సినిమా బడ్జెట్‌ మరీ ఎక్కువ అవుతుందని నిర్మాతలు భావిస్తున్నారట. ఆ బడ్జెట్‌ వర్కౌట్‌ అవుతుందో లేదో అనుమానంతో సినిమాను మొత్తానికే క్యాన్సిల్‌ చేశారంటూ తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ సినిమాకు సంబంధించిన చర్చలు దాదాపుగా ఆగిపోయాయట. ఆ చిత్రంతో తమిళంలో ఎంట్రీ ఇవ్వాలనుకున్న రష్మికకు ఇదో పెద్ద షాక్‌ అని చెప్పుకోవచ్చు. మరో సినిమాతో రష్మిక ఎంట్రీ కోసం ప్రయత్నించాలి.

ఈ ఏడాది టాలీవుడ్‌ లో సరిలేరు నీకెవ్వరు మరియు భీష్మ చిత్రాలతో సక్సెస్‌ దక్కించుకుంది. ఈ ఏడాది ఒక్క సినిమా కూడా చేయని హీరోయిన్స్‌ చాలా మంది ఉన్నారు. కాని రష్మిక మాత్రం రెండు సూపర్‌ హిట్స్‌ ను అందుకుంది. ఇక ప్రస్తుతం ఈమె పుష్ప చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ చిత్రంతో పాటు మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. కన్నడంలో కూడా మంచి క్రేజ్‌ దక్కించుకున్న ఈ అమ్మడు తమిళం ఎంట్రీకి ఇంకొంత కాలం వెయిట్‌ చేయక తప్పదేమో అంటున్నారు.
Tags:    
  • Rashmika 
  • Tamil Entry Movie 
  • Heavy Rain 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS