• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చీరకట్టులో ఆహా.....

చీరకట్టులో ఆహా.. అనిపిస్తున్న పాతికేళ్ల వయ్యారి!

By - Tupaki Desk
Update: 2021-05-05 03:30 GMT
సౌత్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన. గురించి గ్లామర్ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఈ పాతికేళ్ల వయ్యారిని ఫాలో అయ్యే ఫ్యాన్స్ మిలియన్స్ లో ఉన్నారు. ప్రస్తుతం అమ్మడు ఇటు సౌత్ ఇండస్ట్రీతో పాటు అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సత్తా చాటే ప్రయత్నం చేస్తోంది. ఎలాగంటే.. త్వరలోనే రష్మిక బ్యాక్ టు బ్యాక్ బాలీవుడ్ లో రెండు సినిమాలను లైన్ లో పెట్టేసింది. అందులో ఒకటి హీరో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన మిషన్ మజ్ను.. రెండోది బిగ్ బి అమితాబ్ సినిమా. ఈ రెండు సినిమాలతో రష్మిక బాలీవుడ్ లో కూడా స్టార్డం అందుకునేలా ప్లాన్ చేసుకుంటుంది. అయితే ఛలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ కన్నడ వయ్యారి.. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా వెలుగుతుంది.

అయితే సినిమాలే కాదు. అమ్మడికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అందుకే మిలియన్స్ సంఖ్యలో ఉన్నటువంటి ఫ్యాన్స్ కోసం ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోషూట్స్ - మూవీస్ అప్డేట్స్ షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా ఈ 25ఏళ్ల లేత వయ్యారం న్యూ ఫోటో పోస్ట్ చేసింది. ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసిన ఈ ఫోటోలో రష్మిక చీరకట్టుతో ధగధగా మెరిసిపోతుంది. నిజం చెప్పాలంటే చీరకట్టులో రష్మిక అందం రెట్టింపు అయ్యిందనే చెప్పాలి. బేబీ పింక్ కలర్ లో రష్మిక.. స్టైలిష్ లుక్ అభిమానులకు అదిరే ట్రీట్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమా చేస్తోంది. పాన్ ఇండియా సినిమాగా పుష్ప భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా మైత్రి మూవీస్ నిర్మిస్తోంది. అయితే ఇటీవలే షూటింగ్స్ నిలిపివేయడంతో రష్మిక హైదరాబాద్ లోనే ఉందని సమాచారం.
Tags:    
  • Rashmika mandana 
  • Telugu News 
  • Tollywood 
  • Movie News 

Similar News

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

`కాకా` మీద చ‌ర‌ణ్‌కి మ‌రీ అంత న‌మ్మ‌క‌మేంటో?

2026-11-11 01:41 GMT

ఆ స్టార్ కోసం ఆగిపోయిన కథ.. మళ్ళీ రాస్తాడట

2026-11-11 01:41 GMT

ఔను..వాళ్లిద్దరూ కూడా విడిపోతున్నారంట..!

2026-11-11 01:41 GMT

చిరు మాట ఇచ్చారు సరే.. వెంకీకి మళ్ళీ మెగా ఛాన్స్ దక్కేనా?

2026-11-10 18:30 GMT

ISKCON వ్యవస్థాపక ఆచార్యులు శ్రీ‌ల ప్ర‌భుపాద్‌ బ‌యోపిక్..హోంబలే సంచలనం!

2026-11-10 17:30 GMT

తమిళ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాకు ఎలివేషన్

2026-11-10 16:30 GMT

డైరెక్టర్ టు హీరో.. భాషతోపాటు క్యారెక్టర్ మార్చిన తరుణ్ భాస్కర్.. వర్కౌట్ అయ్యేనా?

2026-11-10 15:30 GMT

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS