• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సూపర్ స్టార్ కోసం ట్రైన్...

సూపర్ స్టార్ కోసం ట్రైన్ స్పూఫ్‌

By - Tupaki Desk
Update: 2017-02-08 02:43 GMT
బాలీవుడ్ యంగ్ హీర్ రణవీర్ సింగ్ సినిమాల్లో యాక్టింగ్ ఇరగదీయడమే కాదు.. ఆఫ్ స్క్రీన్ లో బోలెడన్ని ఫన్నీ జోక్స్ వేస్తుంటాడు. ఇతగాడి ప్రాక్టికల్ జోక్స్ కి బోలెడంత డిమాండ్ కూడా ఉంటుంది. అలాగే స్పూఫ్ ల విషయంలో కూడా చాలా ఆరితేరిపోయాడు రణవీర్.

షారూక్ ఖాన్ ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీ దిల్వాలే దుల్హనియా లేజాయేంగే మూవీలో క్లైమాక్స్ సీన్ లో వచ్చే ట్రైన్ సీన్ ని.. ఫన్నీగా ఇమిటేట్ చేద్దామని ప్రయత్నించాడు రణవీర్. ఇక్కడ ట్రైన్ లో ఉండి చెయ్యి చాచే షారూక్ రోల్ ని రణవీర్ సింగ్ చేస్తే.. పరిగెత్తుకుంటూ వచ్చి చెయ్యందుకునే కాజోల్ రోల్ ని.. డ్యాన్స్ మాస్టర్ గణేష్ ఆచార్య చేశాడు. అంతా బాగానే ఉంది కానీ.. భారీకాయుడైన గణేష్ ఆచార్య.. రణవీర్ చెయ్యి పట్టుకుని లాగగానే.. ట్రైన్ లోంచి ధబేల్ మని కింద పడిపోయాడు రణవీర్. అయినా సరే.. తన ప్రేమను చాటుతూ ఫ్లైయింగ్ కిస్ లు ఇస్తూనే ఉన్నాడు గణేష్ ఆచార్య.

స్పూఫ్ ఫెయిల్ అయినా నవ్వులు మాత్రం పూయించేసింది. అయితే కావాలనే ఇలా ఫెయిల్డ్ స్ఫూఫ్‌ గా చేసి.. షారూఖ్‌ పై తన అభిమానాన్ని చాటుకున్నాడు రణవీర్ సింగ్. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం పద్మావతి చిత్రంలో నటిస్తున్నాడు రణవీర్. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రను చేస్తున్నాడు ఈ యంగ్ స్టార్.

Full View
Tags:    
  • Ranveer Sing 
  • DDLJ 
  • Ganesh Acharya 
  • Telugu News 

Similar News

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

నితిన్ వర్సెస్ చైతూ.. అసలు ఫైట్ దర్శకులదే!

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS