• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తన లవర్, ఆమె మాజీ లవర్...

తన లవర్, ఆమె మాజీ లవర్ సూపర్ అంటున్నాడు

By - Tupaki Desk
Update: 2015-11-17 07:30 GMT
ఎంత సినిమా వాళ్లయినా సరే.. ఓ హీరో - హీరోయిన్ బ్రేకప్ తర్వాత మళ్లీ కలిసి నటించడమంటే ఇబ్బందిగానే ఉంటుంది. కానీ రణబీర్ కపూర్ - దీపికా పదుకునే మాత్రం అలాంటి ఇబ్బందేమీ పడ్డట్లు కనిపించట్లేదు ‘తమాషా’ ట్రైలర్ - ప్రోమోస్ చూస్తుంటే వీళ్ళిద్దరూ ఇప్పటికీ లవర్సేనా అన్నట్లు కెమిస్ట్రీ పండించేశారు ఈ మాజీ లవర్స్. వాళ్ల సంగతి సరే పక్కనబెట్టేద్దాం. దీపిక కొత్త లవర్ రణ్వీర్ సింగ్ ఈ సినిమా విషయంలో తెగ ఎగ్జైట్ అయిపోతున్నాడు. తన లవర్ - ఆమె మాజీ లవర్ జంట సూపర్ అని పొగిడేస్తున్నాడు. తమాషా సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూస్తున్నట్లు మీడియాతో కబుర్లు చెబుతున్నాడు.

‘తమాషా’ సినిమాతో తనకే సంబంధం లేకపోయినా.. రణ్వీర్ ఆ మూవీ ప్రమోషన్లలో పాల్గొనడం.. అక్కడొచ్చి రణబీర్ - దీపిక జంట గురించి.. వాళ్ల కెమిస్ట్రీ గురించి మాట్లాడటం విశేషం. ‘తమాషా’ సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడబోతున్నట్లు రణ్ వీర్ చెప్పాడు. మరి అందులో దీపిక  పెదవుల్ని రణబీర్ అందుకుంటుంటే అతడి ఫీలింగ్ ఎలా ఉంటుందో మరి. ఇంకో విశేషం ఏంటంటే.. రణ్ వీర్ - దీపిక జంటగా నటించిన ‘బాజీరావ్ మస్తానీ’ ప్రమోషన్లకు రణబీర్ హాజరవుతాడట. మొత్తానికి తన లవర్, మాజీ లవర్ తో ఒకే సమయంలో సినిమాలు చేసి.. వాళ్లిద్దరినీ ఒకరికొకరు ప్రమోషన్లలో సాయం చేసుకునేలా కోఆర్డినేట్ చేయగలిగిన ఘనత దీపికకే చెల్లింది.
Tags:    
  • Ranveer Singh 
  • Deepika Padukone 
  • Ranbir Kapoor 
  • Tamasha 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS