• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  `ర‌ణ‌రంగం` వ‌ర‌ల్డ్ వైడ్...

`ర‌ణ‌రంగం` వ‌ర‌ల్డ్ వైడ్ ప్రీ బిజినెస్

By - Tupaki Desk
Update: 2019-08-14 07:25 GMT
శ‌ర్వానంద్ క‌థానాయ‌కుడిగా సుధీర్ వర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `ర‌ణ‌రంగం` ఈ గురువారం (ఆగ‌స్టు 15)న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. పాట‌లు.. ట్రైల‌ర్ స‌హా ప్ర‌తిదీ ఆక‌ట్టుకున్నాయి. శ‌ర్వా తొలిసారి గ్యాంగ్ స్ట‌ర్ గా న‌టించిన ఈ సినిమాపై రిలీజ్ ముందే భారీ అంచనాలు ఏర్ప‌డ్డాయి. ప్ర‌యోగం చేసినా హిట్ కొడ‌తానన్న ధీమా శ‌ర్వాలోనూ క‌నిపిస్తోంది. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ గురించి ఆస‌క్తిక‌ర సంగ‌తులు తెలిసాయి.

ప్రాంతాల వారీగా ప్రీబిజినెస్ వివ‌రాలు ఇలా ఉన్నాయి. నైజాం-5 కోట్లు, వైజాగ్-1.5 కోట్లు, తూ.గో జిల్లా-1 కోటి, ప‌.గో జిల్లా-80ల‌క్ష‌లు, కృష్ణ‌-1కోటి, గుంటూరు-1.2కోట్లు, నెల్లూరు-50ల‌క్ష‌లు, సీడెడ్-2 కోట్లు మేర బిజినెస్ చేసారు. నైజాం-ఏపీ క‌లుపుకుని 13 కోట్ల (సుమారు) బిజినెస్ చేశారు. క‌ర్నాట‌క‌-90ల‌క్ష‌లు, ఇత‌ర భార‌త‌దేశం-30 ల‌క్ష‌లు, ఓవర్సీస్-1.8 కోట్లు గా రైట్స్ విక్ర‌యించారు. వ‌ర‌ల్డ్ వైడ్ -16 కోట్ల బిజినెస్ సాగింది.  ప్రింట్లు, ప‌బ్లిసిటీ ఖ‌ర్చులు కాక సాగిన బిజినెస్ ఇది.

ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వాలంటే 24 కోట్లు పైగా వ‌సూలు చేయాలి. సూప‌ర్ హిట్ అవ్వాలంటే 19.2-23.99కోట్లు.. హిట్ అవ్వాలంటే 16- 19.19కోట్లు.. అబౌ యావ‌రేజ్ అని చెప్పాలంటే 14.4- 15.99కోట్లు వ‌సూలు చేయాలి. యావ‌రేజ్ అని చెప్పాలంటే 12.8-14.39 కోట్లు వ‌సూలు చేయాలి. 10.67-12.79 కోట్లు మ‌ధ్య వ‌సూలు చేస్తే ఫ్లాపైన‌ట్టే. 10.67 కోట్ల కంటే తక్కువ షేర్ వ‌స్తే డిజాస్ట‌ర్ అయిన‌ట్టు అని ట్రేడ్ విశ్లేషిస్తోంది.

    

Tags:    
  • Ranarangam 
  • Sharwanand 
  • Latest News 
  • Telugu News 

Similar News

సినీ హీరోతో సారా టెండూల్క‌ర్ పెళ్లి కుదిరిందా?

2026-11-23 12:23 GMT

య‌శ్ ని మ‌ళ్లీ లంకేశ్వ‌రుడు లేపాడు!

2026-11-23 12:23 GMT

‘పెద్ది’ స్పెషల్ సాంగ్‌పై శ్రుతిహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-23 12:23 GMT

రెండేళ్ల నిరీక్షణకు తెర.. టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన ‘దేవర’!

2026-11-23 12:22 GMT

మ్యూజిక్ సెన్సేష‌న్‌ని పెళ్లాడిన పాపుల‌ర్ గాయ‌ని!

2026-11-23 12:22 GMT

ENE రిపీట్ తో సత్తాచాటిన శ్రీనాథ్ మాగంటి తొలి రెమ్యునరేషన్ ఎంతంటే?

2026-11-23 11:03 GMT

చైతూ బీస్ట్ మోడ్.. 'వృషకర్మ' కోసం ఇంతలా!

2026-11-23 11:03 GMT

'దర్శకుడు' హీరో.. నిర్మాత అయ్యాడు

2026-11-23 11:03 GMT

ఎన్టీఆర్‌తో మూవీ... అనిల్ రావిపూడికి ప్రశాంతత లేదా?

2026-11-23 11:02 GMT

రామాయణం కోసం రెహ‌మాన్ త్యాగం!

2026-11-23 09:21 GMT

కిరణ్ అబ్బవరం నుంచి మరో క్రేజీ మూవీ.. 'రికార్డ్' రెడీ!

2026-11-23 09:20 GMT

కపూర్ ఇంట్లో సండే మస్తీ కజిన్స్ కోసం కిచెన్‌లోకి!

2026-11-23 09:20 GMT

Copyright @2026

Powered by Blink CMS