• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్‌ రీమేక్ సస్పెన్స్‌...

పవన్‌ రీమేక్ సస్పెన్స్‌ మరింత పెంచిన రానా

By - Tupaki Desk
Update: 2020-11-09 16:30 GMT
మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ అయ్యప్పనుమ్‌ కోషియమ్‌ ను తెలుగులో పవన్‌ తో సితార ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ వారు రీమేక్‌ చేస్తున్న విషయం తెల్సిందే. ఇటీవలే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆ సినిమాలో బీజూ మీనన్‌ పోషించిన పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రను పవన్‌ పోషించబోతున్నాడు. ఇక మరో హీరో పృథ్వీరాజ్‌ పోషించిన పాత్రను ఎవరు చేయబోతున్నారు అంటూ మొదటి నుండి సస్పెన్స్‌ నెలకొంది. పలువురు యంగ్‌ హీరోలు ఆ పాత్రకు గాను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.

పవన్‌ తో మూవీ అంటే ఎంతో మంది యంగ్‌ హీరోలు సిద్దంగా ఉంటారు. ఆ అవకాశం ఎవరికి దక్కుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రానా పేరు ఎక్కువగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆ విషయమై ప్రశ్నించగా రానా స్పందిస్తూ ఆ రీమేక్ విషయమై నన్ను సంప్రదించిన మాట వాస్తవమే. కాని ఇంకా అది ఫైనల్‌ అవ్వలేదు అన్నాడు. రానా ఆ మాట చెప్పడంతో సస్పెన్స్‌ మరింత ఎక్కువ అయ్యంది. రానా నే నటించే అవకాశం ఉందని కొందరు... అదే నిజం అయితే రానా క్లారిటీ ఇచ్చే వాడు కదా అంటూ మరి కొందరు నెట్టింట ఎవరికి వారు ఊహాగాహాల్లో మునిగి తేలుతున్నారు.

రానా ప్రస్తుతం అరన్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నాడు. మరో వైపు వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న విరాటపర్వం సినిమా షూటింగ్‌ మద్యలో ఉంది. త్వరలో ఆ సినిమా షూటింగ్‌ ను ప్రారంభించి వచ్చే ఏడాది సమ్మర్‌ వరకు అయినా సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. మరో వైపు బాబాయితో కూడా ఒక సినిమాను చేయబోతున్నట్లుగా రానా ఇటీవలే ప్రకటించాడు. అది ఎప్పుడు అనేది తెలియదు. పవన్‌ తో రానా కలిసి నటిస్తే ఖచ్చితంగా అదో మంచి సినిమా అవ్వడం ఖాయం అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు.
Tags:    
  • Pawan Kalyan 
  • Rana 
  • Ayyappanum Koshiyum Remake 
  • Sitara Entertainments 

Similar News

కాజల్ అగర్వాల్ అభిమానులు హార్ట్!

2026-11-06 19:30 GMT

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS