• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చిరంజీవితో పోరాడనున్న...

చిరంజీవితో పోరాడనున్న రానా!!

By - Tupaki Desk
Update: 2017-05-09 07:57 GMT
బాహుబలి ఇచ్చిన కిక్ తో రానా ఇప్పుడు నటనకు స్కోప్ ఉన్న పాత్రలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. బాహుబలి సినిమాలో ప్రతినాయకుడులా రానా చేసిన నటనకు దేశం మొత్తం భళా భల్లలా దేవ భళా అని జై కొడుతున్నారు. అందుకే ఆఫర్లు కూడా అదే విధంగా వస్తున్నాయి.  రెండు విదేశీ సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి.

ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి 151 ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే. టీమ్ మొత్తం తీరిక లేకుండా స్క్రిప్ట్ మీద పనిచేస్తున్నారు. ఇది హిస్టారికల్ ఫిల్మ్ కావడంతో సినిమాకు కావలిసిన సెట్ కోసం.. లొకేషన్లు కోసం నిర్మాణ సంస్థ  పలు ప్రాంతాలును పరిశీలిస్తున్నారు. అదే క్రమంలో ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర రానా చేయబోతున్నాడుని తెలుస్తుంది. మెయిన్ ప్రతినాయకుడి పాత్రను చేసే అవకాశం ఉందట. ఇప్పటికే జానపద హిస్టారికల్ ఫిల్మ్ లో నటించిన రానాకు ఇప్పుడు మరో అరుదైన అవకాశం వచ్చింది. మన తెలుగు వార్ హీరో మరో వార్ సినిమాలో యుద్ధ యోధుడు లా కనిపించనున్నాడు.

ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి సినిమాను రామ్ చరణ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి డైరెక్టర్ గా నిర్మిస్తునట్లు ఇదివరకే తెలుసుకదా. ఇప్పుడు రానా కూడా టీమ్ లో జాయిన్ అయితే ఈ ప్రాజెక్టుకు మరింత సెన్సేషనలిజం వచ్చినట్లే. ఎందుకంటే చిరంజీవి ఇప్పటి యంగ్ హీరోతో కలిసి ఏ సినిమా చేయలేదు. ఇంకా పూర్తి గా కన్ఫర్మ్ కాకపోయిన ఇది జరిగితే మన తెలుగు లో మరో కొత్త ఒరవడి వచ్చినట్లే.
Tags:    
  • Rana 
  • Chiranjeevi 
  • Uyyalavada Narasimha Reddy Bio Pic 

Similar News

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

Copyright @2026

Powered by Blink CMS