• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  విజయ్ నెంబర్ వన్ యారీ...

విజయ్ నెంబర్ వన్ యారీ అంటున్న రానా!

By - Tupaki Desk
Update: 2018-10-13 18:56 GMT
ఎవరైనా బాగుపడితే ఏడ్చేవాళ్ళకు కొదవేమీ లేదు మన దేశంలో.   అందుకే దాదాపు చాలామంది తమ ఇళ్ళకు నరదిష్టి సోకకూడదనే గుమ్మడికాయలు.. దిష్టి కొబ్బరి కాయలు.. నిమ్మకాయలు కడతారు.  దిష్టి లేదు ముష్టి లేదు అనుకునేవాళ్ళు కూడా ఉన్నారుగానీ వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంటుంది.  ఇక అతి తక్కువ సమయంలో విజయ్ దేవరకొండ కు స్టార్ డమ్ రావడం చాలామందికి కంటగింపుగా ఉందని ఇప్పటికే ఫిలిం నగర్ లో టాక్ ఉంది.  'నోటా' ఫ్లాప్ ను టాలీవుడ్ లో చాలామంది హీరోలు సెలబ్రేట్ చేసుకున్నారని కూడా గుసగుసలు వినిపించాయి.

కానీ ఇలాంటివన్నీ నెం. 1 యారీ కి సరిపడని విషయాలు.  తెలుసు కదా  నెం 1 ఒక క్లబ్ సోడా.  సోడా తాగితే ఇక కుళ్ళుగిళ్ళు జాన్తా నై.  అంతా ఓపెన్.  'మరి నెం. 1 యారీ' ప్రోగ్రామ్ హోస్ట్ రానా దగ్గుబాటి కూడా అంతే.  అందుకే ఫస్ట్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ కు వచ్చిన గెస్ట్ నే సెకండ్ సీజన్ నెం. 1 యారీ ఫస్ట్ ఎపిసోడ్ కు గెస్ట్ గా పిలిచాడు. అయన ఎవరో కాదు టాలీవుడ్ రౌడీగారు విజయ్ దేవరకొండ.  విజయ్ తో పాటుగా 'మహానటి' డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా ఫస్ట్ ఎపిసోడ్ లో పాల్గొన్నాడు.  ఫస్ట్ ఎపిసోడ్ లో విజయ్ పాల్గొనడం గురించి మాట్లాడుతూ  ఏడాది కాలంలో 'పెళ్ళిచూపులు' అబ్బాయి టైమ్ నుండి ఇప్పటివరకూ... ఆ గ్రోత్ చూడడం చాలా సంతోషం" అన్నాడు.  'పెళ్ళిచూపులు' సినిమా సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

ఏదేమైనా రానా స్టైలే వేరుకదా.. విజయ్ దేవరకొండ గ్రోత్ ను చూసి ఏమాత్రం కుళ్ళుకోకుండా కూల్ గా ఉండడం.. తన గ్రోత్ ను ఒప్పుకోవడం రానా ఈజీ గోయింగ్ నేచర్.. తన కాన్ఫిడెన్స్ ను చెబుతుంది.  ఈ నెం. 1 యారీ ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో ఆదివారం నాడు వస్తుందట.  అన్నట్టు నాగ్ అశ్విన్ మన భల్లాలదేవుడి చిన్నప్పటి క్లాస్ మేట్ అట. ఒకటో తరగతి నుండి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో కలిసి చదువుకున్నారట.  అటువైపు రౌడీగారు.. ఇటువైపు ఈ చిన్ననాటి స్నేహితులు.. ఇక హంగామా తప్పదు.  మీరు కూడా ఒక నెం. 1 సోడాతో రెడీగా ఉండండి... ఛీర్స్!
Tags:    
  • Rana Daggubati 
  • Vijay Devarakonda 
  • Telugu News 
  • Telugu CInema News 

Similar News

సీనియ‌ర్ న‌టుడు పోగొట్టుకున్న‌ది స‌రే వార‌స‌త్వ‌ ఆస్తుల విలువ‌?

2026-11-09 19:30 GMT

'DNK' ట్రైలర్ టాక్: బెట్టింగులు.. దొంగతనాలతో మౌళి కామెడీ గోల

2026-11-09 19:16 GMT

'పొలిమేర 3' గ్లింప్స్: ​కొమరయ్య తాంత్రికం.. అర్జున్ సర్జా పవర్ఫుల్ ఎంట్రీ

2026-11-09 19:10 GMT

ఏంటిది? బేబి బంప్‌తో స‌మంత ప్ర‌యోగాలు!

2026-11-09 19:04 GMT

సెల‌బ్రేష‌న్‌లో మ‌హేష్-చ‌ర‌ణ్‌ తో ఆ ప్ర‌ముఖుడు ఎవ‌రు?

2026-11-09 19:03 GMT

పిక్‌టాక్‌ : మెగా ఫ్యాన్స్‌కి బెస్ట్‌ దీపావళి గిఫ్ట్‌

2026-11-09 19:02 GMT

పిక్‌టాక్‌ : స్టైలిష్ అందాల పలక్‌

2026-11-09 19:01 GMT

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

ఆయనలో మా నాన్నను చూసుకుంటున్నాను.. తమన్ ఎమోషనల్ కామెంట్స్!

2026-11-09 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS